APPSC Group 1 Notification 2022 PDF : ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..మొత్తం ఎన్ని పోస్టులంటే..?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్టకేలకు గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీపీఎస్సీ మొత్తం 92 గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 30వ తేదీ(శుక్రవారం) విడుదల చేసింది. ఈ గ్రూప్-1 పోస్టులకు అక్టోబరు 13 నుంచి నవంబర్ 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
రవాణాశాఖలో 17 పోస్టులకు నోటిఫికేషన్..
ఏపీ రవాణాశాఖలో 17 అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగాలకు నవంబర్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
269 Jobs: పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేదీలు ఇవే..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ సమగ్ర వివరాలు ఇవే..
Published date : 01 Oct 2022 05:35PM
PDF