Skip to main content

TSPSC Group-1 Exam 2024: ముగియనున్న గ్రూప్‌-1 దరఖాస్తుల డెడ్‌లైన్‌, వెంటనే అప్లై చేసుకోండిలా..

Notification for 563 Posts   Last Day of Application   TSPSC Group-1 Exam 2024 TSPSC Group-1 Registration Ends Soon    Telangana Public Service Commission Group-1 Post Application

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. మొత్తం 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా, నేడు(మార్చి 14)సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు గడువు పూర్తవుతుంది. అప్లికేషన్‌కు చివరి రోజున భారీగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మార్చి 13 వరకు 2.70 లక్షల మంది గ్రూప్‌-1 పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఉంటే https://www.tspsc.gov.in/ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. 

 

గ్రూప్‌-1 ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 14(సాయంత్రం 5 గంటల్లోగా)
ప్రిలిమినరీ పరక్ష: మే/జూన్‌ 2024
మెయిన్స్‌ పరీక్షలు: సెప్టెంబర్‌ /అక్టోబర్‌ 2024

Published date : 14 Mar 2024 04:15PM

Photo Stories