Skip to main content

TSPSC Group 1: గ్రూప్‌–1 దరఖాస్తుల సవరణకు నేడు ఆఖరు

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 అభ్యర్థులు తమ ఆన్‌లైన్‌ దరఖాస్తులో తప్పులుంటే సవరణలకు మార్చి 27న‌ సాయంత్రం 5 గంటల వరకు వీలుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.
Group-1 Application Correction Deadline   TSPSC Group 1 Application Last Day   Telangana State Public Service Commission

 కమిషన్‌ వెబ్‌సైట్‌  https://www.tspsc.gov.in లో సవరణ  చేసుకోవచ్చు. నిర్ణీత సమయం దాటాక  సవరణ ఆప్షన్‌ను మూసివేస్తామని పేర్కొన్నారు. గడువు తేదీ తర్వాత, ఎట్టి పరిస్థితుల్లో నూ తదుపరి పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు కమిషన్‌ అందిస్తున్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.  

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 27 Mar 2024 11:16AM

Photo Stories