Skip to main content

APPSC Group 1 Prelims Question paper-1 PDF 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ 2023 ఇదే.. అలాగే కీ కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 8, 2023 (ఆదివారం) ఉద‌యం 10 గంటల నుంచి 12 వరకు నిర్వ‌హించింది.
APPSC Group-1 Prelims 2023 Paper 1 Question Paper
APPSC Group-1 Prelims Paper 1 Question Paper 2023

గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 ప‌రీక్ష‌లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ఆబ్జెక్టివ్‌ తరహా ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హించారు. అలాగే  APPSC Group 1 Prelims 2023 Question Paper with Key ని www.sakshieducation.comలో చూడొచ్చు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి.. ఏప్రిల్‌ నెలాఖరున మెయిన్స్‌ పరీక్ష నిర్వహించ‌నున్నారు. ఆపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్ కల్లా ఫలితాలను విడుదల చేయ‌నున్నారు. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వూలు నిర్వహించ‌నున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయనున్నారు.

APPSC Group 1 Prelims 2023 Question Paper-1 PDF :

Published date : 08 Jan 2023 01:49PM
PDF

Photo Stories