APPSC Group 1 Prelims Paper-2 Question Paper with Key 2023 : గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్-2 కొశ్చన్ పేపర్ & 'కీ' ఇదే..
ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో నిర్వహించారు. ఈ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్-2 పరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించారు. APPSC Group 1 Prelims Paper-2 Question Paper with Key 2023 'కీ' కోసం సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో చూడొచ్చు. ఈ 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే 'కీ' మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
జూన్ కల్లా ఫలితాలను..
2022 గ్రూప్–1 పరీక్షకు 1,26,449 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,06,473 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా 87,718 మంది (82.38 శాతం) పరీక్ష రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి.. ఏప్రిల్ నెలాఖరున మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్ కల్లా ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వూలు నిర్వహించనున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయనున్నారు.
APPSC Group 1 Prelims Paper-2 Question Paper with Key 2023 ఇదే..