Skip to main content

APPSC Group 1 Prelims Paper-1 Question Paper with Key 2023 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌–1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 8, 2023 (ఆదివారం) ఉద‌యం 10 గంటల నుంచి 12 వరకు జ‌రిగిన విష‌యం తెల్సిందే.
APPSC Group 1 Prelims Paper 1 Question Paper with Key 2023
APPSC Group 1 Prelims Paper 1 Question Paper with Key PDF 2023

ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించారు. APPSC Group 1 Prelims Question Paper with Key 2023 'కీ' కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

ఏప్రిల్‌ నెలాఖరున మెయిన్స్‌ పరీక్ష..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి.. ఏప్రిల్‌ నెలాఖరున మెయిన్స్‌ పరీక్ష నిర్వహించ‌నున్నారు. అపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్ కల్లా ఫలితాలను విడుదల చేయ‌నున్నారు. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వూలు నిర్వహించ‌నున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయనున్నారు.

APPSC Group 1 Prelims Question Paper with Key 2023 ఇదే..

Published date : 10 Jan 2023 06:53PM
PDF

Photo Stories