ప్రధాన మంత్రులు
Sakshi Education
భారత ప్రధాన మంత్రులు
వ్యక్తి | కాలం |
1. జవహర్‌లాల్ నెహ్రూ | 15.08.1947 - 27.05.1964 |
2. గుల్జారీ లాల్ నందా | 27.05.1964 - 09.06.1964 (ఆపద్ధర్మ) |
3. లాల్ బహదూర్ శాస్త్రి | 09.06.1964 - 11.01.1966 |
4. గుల్జారీ లాల్ నందా | 11.01.1966 - 24.01.1966 (ఆపద్ధర్మ) |
5. ఇందిరా గాంధీ | 24.01.1966 - 24.03.1977 |
6. మొరార్జీ దేశాయ్ | 24.03.1977 - 28.07.1979 |
7. చరణ్ సింగ్ | 28.07.1979 - 14.01.1980 |
8. ఇందిరా గాంధీ | 14.01.1980 - 31.10.1984 |
9. రాజీవ్ గాంధీ | 31.10.1984 - 02.12.1989 |
10. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ | 02.12.1989 - 10.11.1990 |
11. చంద్రశేఖర్ | 10.11.1990 - 21.06.1991 |
12. పి.వి.నరసింహారావు | 21.06.1991 - 16.05.1996 |
13. అటల్ బిహారీ వాజ్‌పేయి | 16.05.1996 - 01.06.1996 |
14. హెచ్.డి.దేవెగౌడ | 01.06.1996 - 21.04.1997 |
15. ఇందర్ కుమార్ గుజ్రాల్ | 21.04.1997 - 19.03.1998 |
16. అటల్ బిహారీ వాజ్‌పేయి | 19.03.1998 - 22.05.2004 |
18. మన్మోహన్ సింగ్ | 22.05.2004 - 22.05.2009 |
19. మన్మోహన్ సింగ్ | 22.05.2009 - 26.05.2014 |
20. నరేంద్ర మోదీ | 26.05.2014 - 30.05.2019 |
21. నరేంద్ర మోదీ | 30.05.2019 నుంచి... |
Last Updated : 07/01/2020
Published date : 12 May 2012 08:00PM