న్యాయవ్యవస్థ
Sakshi Education
భారత ప్రధాన న్యాయమూర్తి : జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే
భారత అటార్నీ జనరల్ : కే కే వేణుగోపాల్
భారత సొలిసిటార్ జనరల్ : తుషార్ మెహతా
భారత అటార్నీ జనరల్ : కే కే వేణుగోపాల్
భారత సొలిసిటార్ జనరల్ : తుషార్ మెహతా
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ : ఎల్ నరసింహా రెడ్డి
భారత ప్రధాన న్యాయమూర్తులు:
హరిలాల్ జె.కానియా | 1950 - 1951 |
ఎం.పతంజలి శాస్త్రి | 1951 - 1954 |
మెహర్ చాంద్ మహాజన్ | 1954 - 1954 |
బి.కె.ముఖర్జియా | 1954 - 1956 |
ఎస్.ఆర్.దాస్ | 1956 - 1959 |
భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా | 1959 -1964 |
పి.బి.గజేంద్ర గడ్కర్ | 1964 -1966 |
ఎ.కె.సర్కార్ | మార్చి-జూన్ 1966 |
కె.సుబ్బారావు | 1966 - 1967 |
కె.ఎన్.వాంఛు | 1967 -1968 |
ఎం.హిదయతుల్లా | 1968 -1970 |
జె.సి.షా | 1970 -1971 |
ఎస్.ఎం.సిక్రి | 1971 -1973 |
ఎ.ఎన్.రే | 1973 - 1977 |
ఎం.హెచ్.బేగ్ | 1977 - 1978 |
వై.వి.చంద్రచూడ్ | 1978 - 1985 |
పి.ఎన్.భగవతి | 1985 - 1986 |
ఆర్.ఎస్.పాథక్ | 1986 - 1989 |
ఇ.ఎస్.వెంకట్రామయ్య | జూన్-డిసెంబర్ 1989 |
సవ్యశాచి ముఖర్జీ | 1989 - 1990 |
రంగనాథ్ మిశ్రా | 1990 - 1991 |
కె.ఎన్.సింగ్ | 1991 - 1991 |
ఎం.హెచ్.కానియా | 1991 - 1992 |
లలిత్ మోహన్ శర్మ | నవంబర్ 1992 - ఫిబ్రవరి 1993 |
ఎం.ఎన్.వెంకటాచలయ్య | 1993- 1994 |
ఎ.ఎం.అహ్మది | 1994 - 1997 |
జె.ఎస్.వర్మ | 1997 - 1998 |
ఎం.ఎం.పుంచి | జనవరి-ఆక్టోబర్ 1998 |
ఆదర్శ్ సేన్ ఆనంద్ | 1998 - 2001 |
ఎస్.పి.బరూచా | 2001 - 2002 |
బి.ఎన్.కిర్పాల్ | మే-నవంబర్ 2002 |
వి.ఎన్.ఖేర్ | డిసెంబర్ 2002 -మే 2004 |
ఎస్.రాజేంద్ర బాబు | మే 2, 2004 -జూన్ 1, 2004 |
ఆర్.సి.లహోటి | జూన్ 1,2004 - అక్టోబర్ 31, 2005 |
వై.కె.సభర్వాల్ | నవంబర్ 1,2005 -జనవరి 13,2007 |
కె.జి.బాలకృష్ణన్ | జనవరి 14, 2007 -మే 12,2010 |
ఎస్.హెచ్.కపాడియా | జనవరి 12, 2010 - సెప్టెంబర్ 30, 2012 |
జస్టిస్ ఆల్థమస్ కబీర్ | అక్టోబర్ 1, 2012 - జులై 18, 2013 |
జస్టిస్ పి. సదాశివం | జులై 19 2013 నుంచి.. ఏప్రిల్ 26, 2014 |
జస్టిస్ రాజేంద్రమల్ లోధ | ఏప్రిల్ 27, 2014 నుంచి సెప్టెంబర్ 27, 2014 |
హంద్యాల లక్ష్మీనారాయణస్వామి దత్తు | సెప్టెంబర్ 27, 2014 నుంచి.. 2 డిసెంబర్ 2015 |
జస్టిస్ తీరథ్‌సింగ్ ఠాకూర్ | డిసెంబర్ 03, 2015 - జనవరి 3 2017 |
జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ | జనవరి 4, 2017 - ఆగస్టు 27, 2017 |
జస్టిస్ దీపక్ మిశ్రా | ఆగస్టు 28, 2017 - అక్టోబర్ 2, 2018 |
జస్టిస్ రంజన్ గొగోయ్ | అక్టోబర్ 3, 2018 - నవంబర్ 17, 2019 |
జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే | నవంబర్ 18, 2019 నుంచి... |
Last Updated : 07/01/2020
Published date : 12 May 2012 08:01PM