Skip to main content

లోక్‌సభ స్పీకర్లు

పేరు కాలం
జి.వి. మౌలాంకర్ 15.5.1952 నుంచి 27.2.1956
ఎం.ఎ.అయ్యంగార్ 08.3.1956 నుంచి 10.5.1957
ఎం.ఎ.అయ్యంగార్ 11.5.1957 నుంచి 16.4.1962
ఎస్.హుకం సింగ్ 17.4.1962 నుంచి 16.3.1967
ఎన్.సంజీవ రెడ్డి 17.3.1967 నుంచి 19.7.1969
డాక్టర్ జి.ఎస్.థిల్లాన్ 08.8.1969 నుంచి 19.3.1971
డాక్టర్ జి.ఎస్.థిల్లాన్ 22.9.1971 నుంచి 1.12.1975
బలిరాం భగత్ 06.1.1976 నుంచి 25.3.1977
ఎన్.సంజీవరెడ్డి 26.3.1977 నుంచి 13.7.1977
కె.ఎస్.హెగ్డే 21.7.1977 నుంచి 21.1.1980
డాక్టర్ బలరాం జాకర్ 22.1.1980 నుంచి 15.1.1985
డాక్టర్ బలరాం జాకర్ 16.1.1985 నుంచి 18.12.1989
రబీ రే 19.12.1989 నుంచి 9.7.1991
శివరాజ్ పాటిల్ 10.7.1991 నుంచి 22.5.1996
పి.ఎ.సంగ్మా 23.5.1996 నుంచి 23.3.1998
జి.ఎం.సి.బాలయోగి 24.3.1998 నుంచి 21.10.1999
జి.ఎం.జి.బాలయోగి 27.10.1999 నుంచి 3.3.2002
మనోహర్ జోషి 10.5.2002 నుంచి 2.6.2004
సోమనాథ్ ఛటర్జీ 04.6.2004 నుంచి 31.5.2009
మీరా కుమార్ 04.06.2009 నుంచి 04.06.2014
సుమిత్రా మహజన్ 06.06.2014 నుంచి 16.06.2019
ఓం బిర్లా     
19.06.2019 నుంచి

                                                  Last Updated : 07/01/2020

Published date : 12 May 2012 08:03PM

Photo Stories