రక్షణశాఖ అధిపతులు
Sakshi Education
రక్షణ బలగాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ - సీడీఎస్):
జనరల్ బిపిన్ రావత్ | 2020 జనవరి 1 నుంచి.. |
సైనిక దళ ప్రధానాధికారులు (చీఫ్స్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్):
జనరల్ సర్ రాబర్ట్ లాక్‌హార్ట్ | 15 ఆగస్టు 1947 - డిసెంబర్ 1947 |
జనరల్ సర్ రాయ్ బుచర్ | 1948 - 1949 |
ఫీల్ట్ మార్షల్ కె.యమ్. కరియప్ప | 1949 - 1953 |
జనరల్ మహరాజ్ రాజేంద్ర సిన్హాజీ | 1953 - 1955 |
జనరల్ ఎస్.ఎం.శ్రీగణేష్ | 1955 - 1957 |
జనరల్ కె.ఎస్.తిమ్మయ్య | 1957 - 1961 |
జనరల్ ఆర్.ఎన్.థాపర్ | 1961 - 1962 |
జనరల్ జె.ఎన్.చౌదురి | 1962 - 1966 |
జనరల్ పి.పి.కుమార మంగళం | 1966 - 1967 |
జనరల్ ఎస్‌హెచ్‌ఎఫ్‌జె మానెక్‌షా | 1969 - 1972 |
ఫీల్డ్ మార్షల్ ఎస్‌హెచ్‌ఎఫ్‌జె మానెక్‌షా | జనవరి 1-14,1973 |
జనరల్ జి.జి.బివూర్ | 1973 - 1975 |
జనరల్ టి.ఎన్.రైనా | 1975 - 1978 |
జనరల్ ఒ.పి.మల్హోత్రా | 1978 - 1981 |
జనరల్ కె.వి.కృష్ణారావు | 1981 - 1983 |
జనరల్ ఎ.ఎస్.వైద్యా | 1983 - 1986 |
జనరల్ కె.సుందర్జీ | 1986 - 1988 |
జనరల్ వి.ఎన్.శర్మ | 1988 - 1990 |
జనరల్ ఎస్.ఎఫ్.రోడ్రిగ్స్ | 1990 - 1993 |
జనరల్ బిపిన్ చంద్ర జోషి | 1993 - 1994 |
జనరల్ శంకర్ రాయ్ చౌదురి | 1994 - 1997 |
జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ | 1997 - 2000 |
జనరల్ సుందర్‌రాజన్ పద్మనాభన్ | 2000 - 2002 |
జనరల్ నిర్మల్ చందర్ విజ్ | 2002 - 2005 |
జనరల్ జె.జె.సింగ్ | 2005 - 2007 |
జనరల్ దీపక్ కపూర్ | 2007 - 2010 |
జనరల్ విజయ్ కుమార్ సింగ్ | 2010 - 2012 |
జనరల్ బిక్రమ్ సింగ్ | 2012 మే 31 నుంచి.. 2014 జులై 31 |
జనరల్ దల్బీర్ సింగ్ | 2014 ఆగస్టు 1 - 2016 డిసెంబర్ 31 |
జనరల్ బిపిన్ రావత్ | 2016 డిసెంబర్ 31 - 2019 డిసెంబర్ 31 |
జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే |
2019 డిసెంబర్ 31 నుంచి.. |
నౌకాదళ ప్రధానాధికారులు
వైస్ అడ్మిరల్ ఆర్.డి.కటారి | 1958 - 1962 |
అడ్మిరల్ వి.ఎస్.సోమన్ | 1962 - 1966 |
అడ్మిరల్ ఎ.కె.ఛటర్జి | 1966 - 1970 |
అడ్మిరల్ ఎస్.ఎం.నందా | 1970 - 1973 |
అడ్మిరల్ ఎస్.ఎన్.కోహ్లీ | 1973 - 1976 |
అడ్మిరల్ జె.ఎల్. కుర్సిట్జీ | 1976 - 1979 |
అడ్మిరల్ ఆర్.ఎల్.పెరీరా | 1979 - 1982 |
అడ్మిరల్ ఒ.ఎస్.డాసన్ | 1982 - 1984 |
అడ్మిరల్ ఆర్.హెచ్.తహిల్యాని | 1984 - 1987 |
అడ్మిరల్ జె.జి.నాద్‌కర్ణి | 1987 - 1990 |
అడ్మిరల్ ఎల్.రాందాస్ | 1990 - 1993 |
అడ్మిరల్ విజయ్‌సింగ్ షెకావత్ | 1993 - 1996 |
అడ్మిరల్ విష్ణు భగవత్ | 1996 - 1998 |
అడ్మిరల్ సుశీల్ కుమార్ | 1999 - 2001 |
అడ్మిరల్ మాధవేంద్ర సింగ్ | 2001 - 2004 |
అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ | 2004 - 2006 |
అడ్మిరల్ సురీష్ మెహతా | 2006 - 2009 |
అడ్మిరల్ నిర్మల్ కుమార్ వర్మ | 2009 - 2012 |
అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి | 2012 - 2014 |
అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ | 2014 ఏప్రిల్ 17 - 2016 మే 31 |
అడ్మిరల్ సునిల్ లన్బా |
2016 మే 31 - 2019 మే 31
|
అడ్మిరల్ కరంబీర్ సింగ్ |
2019 మే 31 నుంచి..
|
వైమానిక దళ ప్రధానాధికారులు:
ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎమ్రిస్ట్
|
1947 - 1950
|
ఎయిర్ మార్షల్ సర్ రోనాల్డ్ లివిలా చప్నం
|
1950 - 1951
|
ఎయిర్ మార్షల్ సర్ జెరాల్డ్ గిబ్స్
|
1951 - 1954
|
ఎయిర్ మార్షల్ ఎస్.ముఖర్జి
|
1954 - 1960
|
ఎయిర్ మార్షల్ ఎ.ఎం.ఇంజనీర్
|
1960 - 1964
|
ఎయిర్ చీఫ్ మార్షల్ అర్జున్ సింగ్
|
1964 - 1969
|
ఎయిర్ చీఫ్ మార్షల్ పి.సి.లాల్
|
1969 - 1973
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఒ.పి.మెహ్రా
|
1973 - 1976
|
ఎయిర్ చీఫ్ మార్షల్ హెచ్.మూల్గావ్‌కర్
|
1976 - 1978
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఐ.హెచ్.లతీఫ్
|
1978 - 1981
|
ఎయిర్ చీఫ్ మార్షల్ దిల్బాగ్ సింగ్
|
1981 - 1984
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్.కె.కాత్రి
|
1984 - 1985
|
ఎయిర్ చీఫ్ మార్షల్ డి.ఎ.లా ఫాంటైన్
|
1985 - 1988
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.కె.మెహ్రా
|
1988 - 1991
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్.సి.సూరి
|
1991 - 1993
|
ఎయిర్ చీఫ్ మార్షల్ స్వరూప్ కిషన్ కౌల్
|
1993 - 1995
|
ఎయిర్ చీఫ్ మార్షల్ సతీష్ కుమార్ శరీన్
|
1995 - 1998
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.వై.టిప్నిస్
|
1999 - 2001
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.కృష్ణస్వామి
|
2001 - 2004
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.పి.త్యాగి
|
2004 - 2007
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ఫాలి హోమి మేజర్
|
2007 - 2009
|
ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్
|
2009 - 2011
|
ఎయిర్ చీఫ్ మార్షల్ నార్మన్ అనిల్ కుమార్ బ్రౌని
|
2011 - 2014
|
ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా
|
2014 - 2016
|
ఎయిర్ చీఫ్ మార్షల్ బిరెందర్ సింగ్ ధనోవా
|
2016 డిసెంబర్ 31-2019 సెప్టెంబర్ 30
|
ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా
|
2019 సెప్టెంబర్ 30 నుంచి..
|
Published date : 22 Sep 2021 12:46PM