Skip to main content

ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు

వ్యక్తి
కాలం
సుకుమార్ సేన్
1950 - 1958
కె.వి.కె.సుందరం
1958 - 1967
ఎస్.పి.సేన్ వర్మ
1967 - 1972
డాక్టర్ నాగేంద్ర సింగ్
1972 - 1973
టి.స్వామినాథన్
1973 - 1977
ఎస్.ఎల్.షక్దర్
1977 - 1982
ఆర్.కె.త్రివేది
1982 - 1985
ఆర్.వి.ఎస్.పేరి శాస్త్రి
1985 - 1990
రమాదేవి
నవంబర్ 15, 1990 - డిసెంబర్ 12,1990
టి.ఎన్.శేషన్
1990 - 1996
ఎం.ఎస్.గిల్
1996 - 2001
జె.ఎం.లింగ్డో
2001 - 2004
టి.ఎస్.కృష్ణమూర్తి
2004 - 2005
బి.బి.టాండాన్
2005 - 2006
ఎన్.గోపాలస్వామి
2006 - 2009
నవీన్ చావ్లా
2009 - 2010
ఎస్.వై.ఖురేషి
2010 - 2012
వీరవల్లి సుందర సంపత్
2012 - 2015
హరి శంకర్ బ్రహ్మ
2015 జనవరి 16 నుంచి.. ఏప్రిల్ 18 వరకు
నసీం జైదీ
2015 ఏప్రిల్ 19 నుంచి 2017 జూలై 5 వరకు
అచల్ కుమార్ జ్యోతి
2017 జూలై 6 నుంచి జనవరి 22, 2018 వరకు
ఓం ప్రకాష్ రావత్
2018 జనవరి 23 నుంచి డిసెంబర్‌ 1, 2018 వరకు
సునీల్‌ అరోరా
2018 డిసెంబర్‌ 2 నుంచి...

                                                   Last Updated : 29/04/2020

Published date : 12 May 2012 08:01PM

Photo Stories