Skip to main content

తెలంగాణ‌

అవతరణ: జూన్ 2, 2014న 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
విస్తీర్ణం : 1,14,840 చదరపు కిలోమీటర్లు
రాజధాని : హైదరాబాద్
సరిహద్దు రాష్ట్రాలు : ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా
జనాభా : 3,51,93,978
స్త్రీలు : 174.90 లక్షలు
పురుషులు: 177.04 లక్షలు
జనసాంద్రత: 307 చదరపు కిలోమీటరుకు
అక్షరాస్యత : 66.46 శాతం
స్త్రీలు: 57.92 శాతం
పురుషులు:74.95 శాతం
లింగనిష్పత్తి : 988 (1000 మంది పురుషులకు)
జిల్లాల సంఖ్య: 10

జిల్లాపేరు విస్తీర్ణం జనాభా
హైదరాబాద్ 650 39,43,323
రంగారెడ్డి 7,493 52,96,741
కరీంనగర్ 11,823 37,76,269
ఖమ్మం 16,029 27,97,370
వరంగల్ 12,856 35,12,578
మహబూబ్‌నగర్ 18,432 40,53,028
మెదక్ 9,699 30,33,288
నల్గొండ 14,247 34,88,809
ఆదిలాబాద్ 16,128 27,41,239
నిజామాబాద్ 7,966 25,51,335
 
మొత్తం గ్రామాలు: 8778
పట్టణాలు: 158
శాసనసభ సీట్లు: 119
రిజర్వుడుసీట్లు: ఎస్సీ-19, ఎస్టీ-48
శాసనమండలి: 40
పార్లమెంట్
లోక్‌సభ సీట్లు: 17 (ఎస్సీ-3, ఎస్టీ-2)
రాజ్యసభ సీట్లు: 7
ప్రధాన రాజకీయ పార్టీలు: తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం
హైకోర్టు: హైదరాబాద్
ముఖ్య భాషలు: తెలుగు, ఉర్దూ
ప్రధాన మతం: హిందు, ఇస్లాం, క్రిస్టియన్
ప్రధాన పట్టణాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్
నదులు: గోదావరి, కృష్ణా, భీమా, మంజీరా, మూసీ, పాలేరు, దిండి, పెద్దవాగు
ప్రధాన ఆహారం: వరి
ఖనిజాలు: సున్నపురాయి, బొగ్గు, ఇసుక, ముడి ఇనుము, గ్రానైట్, లేటరైట్, క్వార్ట్జ్, స్టోన్ మెటల్
పరిశ్రమలు: యంత్ర పరికరాలు, కృత్రిమ ఔషధాలు, మందులు, భారీ విద్యుత్ యంత్ర పరికరాలు, ఎరువులు, సిమెంట్, ఎలక్ట్రానిక్ సామాగ్రి, రసాయనాలు, గ్లాస్ మొదలైనవి
వ్యవసాయోత్పత్తులు: వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ఆముదం, పొగాకు, పత్తి, చెరకు మొదలైనవి

రవాణా:

రాష్ట్రంలో ఉన్న జాతీయరహదారులు - 2592 కిలోమీటర్లు (16 జాతీయ రహదారులు)
రాష్ట్రంలో ఉన్న రహదారులు: - 3152 కిలోమీటర్లు
మొత్తం ఆర్ అండ్ బి రోడ్లు : - 24,245 కిలోమీటర్లు
ముఖ్య రైల్వేస్టేషన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్

విమానాశ్రయాలు: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)
పుణ్యక్షేత్రాలు: భద్రాచలం, బాసర, నాగార్జున సాగర్, యాదగిరి గుట్ట, అలంపూర్, రామప్ప, మేడారం, వేములవాడ, చిలుకూరు, మక్కామసీద్

పండుగలు: బతుకమ్మ, దసరా, బోనాలు, రంజాన్, వినాయకచవితి, దీపావళి, ఉగాది
Published date : 04 Sep 2015 11:56AM

Photo Stories