Skip to main content

పాండిచ్చేరి

అవతరణ: జనవరి 7, 1963లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది.
విస్తీర్ణం: 479 చ.కి.మీ.
రాజధాని: పాండిచ్చేరి
సరిహద్దు రాష్ట్రాలు:  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బంగాళఖాతం
జనాభా: 12,44,464
స్త్రీలు: 6,33,979
పురుషులు:  6,10,485
జనసాంద్రత: 2,598
లింగనిష్పత్తి: 1,038
అక్షరాస్యత: 86.55
స్త్రీలు: 81.22
పురుషులు: 92.12
మొత్తం జిల్లాలు: 4 (కరైకాల్, మహి, పుదుచ్చేరి, యానాం)
గ్రామాలు: 92
పట్టణాలు: 7
కార్యనిర్వహాక శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 30
పార్లమెంట్: లోక్‌సభ-1, రాజ్యసభ-1
హైకోర్టు: మద్రాస్ హైకోర్టు
ముఖ్యభాష: తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిష్, ఫ్రెంచ్
ప్రధాన మతం: హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీ
ప్రధాన పట్టణం: పాండిచ్చేరి, కరైకల్, యానాం, మహి
నదులు: గింగీ, మహి
పరిశ్రమలు: వస్త్రాలు, కంప్యూటర్, హార్డ్‌వేర్ , ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్, సైకిళ్ పార్ట్స్,  మద్యం తయారీ, ఎలక్ట్రికల్ పరికరాలు, ఆటోమొబైల్ పార్ట్స్, సబ్బులు, తవుడు, కాటన్ దారం, చక్కెర, టైల్స్ మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: వరి, పప్పు దినుసులు, కొబ్బరి, చెక్కలు, యానంలో మిర్చి వేరుశనగ ఎక్కువగా పండిస్తారు.
రోడ్ల పొడవు: 2,443 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేషన్లు: విల్లుపురం జంక్షన్ దగ్గరగా ఉండే రైల్వే లింక్.
విమానాశ్రయం: చెన్నై విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది.
ఓడరేవు: పాండిచ్చేరి.
నృత్యం: పొడికాజీ అట్టాం
పండుగలు: మస్కరేడ్, మసిమగమ్, ఈవ్ ఆఫ్ ఫ్రెంచ్ బాస్టిల్ డే
Published date : 21 Nov 2012 03:31PM

Photo Stories