పంజాబ్
Sakshi Education
అవతరణ: అగస్టు 15, 1947లో ప్రొవిన్సీగా ఉండేది. జనవరి 26, 1950లో రాష్ట్రంగా ఏర్పడింది.
విస్తీర్ణం: 50,362 చ.కి.మీ.
రాజధాని: ఛండీగర్
సరిహద్దు రాష్ట్రాలు: జమ్ము-కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్.
సరిహద్దు దేశం: పాకిస్థాన్
జనాభా: 2,77,04,236
స్త్రీలు: 1,30,69,417
పురుషులు: 1,46,34,819
జనసాంద్రత: 550
లింగనిష్పత్తి: 893
అక్షరాస్యత: 76.68
స్త్రీలు: 71.34
పురుషులు: 81.48
మొత్తం జిల్లాలు: 17 (అమృత్‌సర్, బతిండా, ఫరీద్‌కోట, ఫతేగర్‌సాహెబ్, ఫీరోజ్‌పూర్, గురుదాస్‌పూర్, హోషియర్‌పూర్, జలందర్, కపుర్తలా, లూథియానా, మన్‌సా, మోగా, ముక్తసర్, నవన్‌శిహర్, పటట్యాలా, రూప్‌నగర్, సాస్ నగర్, ఎస్‌బీఎస్ నగర్, సంగురూర్, తార్న్ తరన్)
మొత్తం గ్రామాలు: 12,278
పట్టణాలు: 157
కార్య నిర్వాహణ శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 117
పార్లమెంటు
లోక్‌సభ: 13(9 + 4 + 0)
రాజ్యసభ: 7
ప్రధాన రాజకీయ పార్టీలు: ఐఎన్‌సీ, శిరోమణి అకాలిదల్(బాదల్), బీజేపీ, సీపీఐ.
హైకోర్టు: చంఢీగర్
ముఖ్యభాష: పంజాబీ
ప్రధానమతాలు: సిక్కు, హిందూ, క్రిస్టియానిటీ.
ప్రధాన నగరాలు: అమృత్‌సర్, లూథియానా, ఫరీద్‌కోట్, బతిండా, జలంధర్, పట్యాలా, మోగా, గురుదాస్‌పూర్, కపుర్తలా, పటాన్‌కోట్, రొపర్, సంగూర్, తారన్.
నదులు: సట్లెజ్, రవి.
పర్వత శ్రేణులు: కతార్ థార్(శివాలిక్ రేంజ్), హోషియాపూర్, చాందీగర్ చోయల్‌లాండ్, మాల్వా, సర్‌హింద్, మంజహా మైదానం.
పరిశ్రమలు: బట్టలు, కుట్టు మిషన్లు, ఆట పరికరాలు, చక్కెర, ఎరువులు, సైకిళ్లు, సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, యంత్రపరికరాలు, పైన్ ఆయిల్, జలంధర్‌లో సైన్స్ సిటీ.
వ్యవసాయోత్పత్తులు: గోదుమ, వరి, మొక్కజొన్న, సజ్జ, జొన్న, బార్లీ, నూనె గింజలు, చెరకు, బంగాళాదుంపలు, పత్తి, పప్పులు, పొగాకు.
రోడ్ల పొడవు: 63,833 కి.మీ.
జాతీయ రహదారులు: 1,739 కి.మీ
రాష్ట్ర రహదారులు: 1,462 కి.మీ
రైల్వే లైన్ పొడవు: 3,726.06 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేసన్లు: పట్యాలా, జలంధర్, అమృత్‌సర్, బతిండా.
విమానాశ్రయాలు: రాజసన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం-అమృత్‌సర్, ఛండీగర్, బతిండా, లూథియానా.
నృత్యం: బంగ్రా, గిడ్డ, త్యుమర్
పండుగలు: గురుపురబ్ లోహ్రి, దీపావళి, దసర, హోళీ, హొలమోహల్లా (ఆనందనూర్ సాహెబ్), రౌజా, షనీఫ్ ఉర్స్(సర్‌హింద్), చాపర్‌మేళ మొదలైనవి.

Published date : 19 Nov 2012 06:57PM