Skip to main content

ఒడిశా

అవతరణ: ఆగస్టు 15, 1947.
విస్తీర్ణం: 1,55,707 చ.కి.మీ.
రాజధాని: భువనేశ్వర్
సరిహద్దు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖాండ్, పశ్చిమబెంగాల్,
సముద్రం: బంగాళాఖాతం
జనాభా: 4,19,47,358
స్త్రీలు: 2,07,45,680
పురుషులు: 2,12,01,678
జనసాంద్రత: 269
లింగనిష్పత్తి: 978
అక్షరాస్యత: 73.45
స్త్రీలు: 64.36
పురుషులు: 82.40
మొత్తం జిల్లాలు: 30 (అంగుల్, బొలంగిర్, బాలాసోర్, బర్‌గత్, బద్రక్, భోద్, కటక్, డియోగర్, దెంకనాల్, గజపతి, గంజామ్, జగత్‌సింగ్‌పూర్, జయ్‌పూర్, జర్సుగుడా, కలహండి, కందమల్, కేంద్రపర, కియంజర్, మల్కజ్‌గిరి, మయూర్‌బంగ్, నవరంగాపూర్, నయగఢ్, నౌపడ, రాయగడ, పూరీ, సంబల్‌పూర్, సోనీపూర్, సుందర్‌గర్)
మొత్తం గ్రామాలు: 47,529
పట్టణాలు: 138
కార్యనిర్వాహణ శాఖ: ఏకసభ
శాసనసభసీట్లు: 147
పార్లమెంట్
లోక్‌సభ:
21
రాజ్యసభ: 10
ప్రధాన రాజకీయపార్టీలు:
మిజోనేషనల్ ఫ్రంట్, ఐఎన్‌సీ, బీజు జనతా దళ్, బీజేపీ, జార్ఖాండ్ ముక్తి మోర్చ. ఒరిస్సా గణ పరిషత్, సీపీఐ, సీపీఐ-ఎం.
ముఖ్య భాష: ఒరియా
హైకోర్టు: కటక్
ప్రధాన మతం: హిందూమతం, జైనమతం, ఇస్లాం.
ముఖ్యనగరాలు: భువనేశ్వర్, కటక్, చత్రాపూర్, పూరి, సంబల్‌పూర్, బొలంగిర్, జర్సుగుడా, బరగర్, కొరాపుట్, రూర్కెలా, బాలాసోర్, బరిపెడ, బరంపూర్, బద్రక్, నవరంగాపూర్, రాయగడ, భవానిపట్నం, పుల్‌బాని, దెంకానాల్, కేంద్రపర, కీన్‌జర్, కోనార్క్, సుందర్‌గర్
నదులు: మహానది, బ్రాహ్మణి, టెల పుషికూల్యా, శబరీ, వైతరణి.
పర్వత శిఖారాలు: గర్‌జాత్  హిల్స్, మహేంద్రగిరి.
సరస్సులు: చిల్కా (64 కి.మీ. పొడవు, 16-20 కి.మీ వెడల్పు)
ప్రాజెక్ట్‌లు: హిరాకుడ్ (ప్రపంచంలో 4 వస్థానం), బలిమెల.
జాతీయపార్కులు: బితర్‌కనికా వన్యప్రాణుల అభయారణ్యం.
ఖనిజాలు: క్రోమైట్, బాక్సైట్, డోలమైట్, గ్రాఫైట్, ఐరెన్ ఓర్, బొగ్గు, రాగి, కొలిన్, లిడ్, క్వార్ట్‌జైట్, స్టీటైట్, టిన్.
పరిశ్రమలు: స్టీల్ ప్లాంట్, సాండ్ కాంప్లెక్స్, భారీ నీటి ప్రాజెక్ట్, కోచ్ రిపేర్ వర్క్‌షాపు, అల్యూమినియం, విద్యుత్ ప్లాంట్‌లు, థర్మల్ - హైడల్ విద్యుత్ స్టేషన్లు మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: వరి, పప్పు దినుసులు, నూనె గింజలు, జూటు, చెరకు(ప్రధార వాణిజ్య పంట), పసుపు, కొబ్బరి,
జాతీయ రహదారులు: 3,596 కి.మీ ,
రాష్ట్ర రహదారులు: 3, 855 కి.మీ.        
రైల్వేలైన్ల పొడవు: 2,339  కి.మీ. (2,239 బ్రాడ్‌గే, నేరోగేజ్ -90 కి.మీ) ప్రధాన రైల్వేస్టేషన్లు: భువనేశ్వర్ కటక్, పూరీ, బరంపూర్, బొలంగిర్, రూర్కెలా, సంబల్‌పూర్
విమానాశ్రయాలు: భువనేశ్వర్
ఓడరేవు: పారాదీప్, గోపాల్‌పూర్
నృత్యం: ఒడిస్సీ, దల్‌కాయ్(గిరిజన), గూమ్రా, రనప, ఛా-దయ(ఫోక్),
పండుగలు: రథయాత్ర, శరబన్ పూర్ణిమ, అశోకాష్టమీ, చందన్ యాత్ర, స్నానయ్రా, కోనార్క్ పండుగ.
Published date : 19 Nov 2012 06:54PM

Photo Stories