Skip to main content

మణిపూర్

అవతరణ: జనవరి 21, 1972లో ఏర్పడింది.
విస్తీర్ణం: 22,327 చ.కి.మీ.
రాజధాని: ఇంఫాల్
సరిహద్దు రాష్ట్రాలు: మిజోరాం, అస్సాం, నాగాలాండ్,
దేశం: మయన్మార్
జనాభా: 27,21,756
స్త్రీలు: 13,51,992
పురుషులు: 13,69,764
జనసాంద్రత: 52
లింగనిష్పత్తి: 975
అక్షరాస్యత: 79.85
స్త్రీలు: 73.17
పురుషులు: 86.49
మొత్తం జిల్లాలు: 9 (బిష్ణుపూర్, చండేల్, చురచాంద్‌పూర్, తూర్పు ఇంపాల్, పశ్చిమ ఇంపాల్, సేనపాటి, తమింగ్‌లాంగ్, తూబాల్, ఉక్‌రుల్)
మొత్తం గ్రామాలు: 2,199
పట్టణాలు: 33
శాసనసభ: ఏకసభ
శాసనసభసీట్లు: 60
పార్లమెంటు:
లోక్‌సభ: 2(1+0+1)
రాజ్యసభ: 1
ప్రధాన రాజకీయ పార్టీలు: ఐఎన్‌సీ,ఫెడరల్ పార్టీ ఆఫ్ మణిపూర్, మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, బీజేపీ, ఎన్‌సీపీ, సమత పార్టీ, మణిపూర్ పీపుల్స్ పార్టీ, మణిపూర్ నేషనల్ కాన్ఫెరెన్స్, డెమోక్రటిక్ రెవిల్యూషనరీ పీపుల్స్ పార్టీ.
హైకోర్టు: పర్మినెంట్‌గా గువాహటి హైకోర్టు బెంచ్. ఇంపాల్‌లో బెంచ్ ఉన్నాయి.
ముఖ్యభాష: మిటియ్‌లన్(మణిపూరి)
ప్రధాన మతాలు: హిందూయిజం, క్రిస్టియానిటీ.
ప్రధాన పట్టణాలు: ఇంపాల్, తూబాల్, చురచాంద్‌పూర్, ఉక్‌రుల్, బిష్ణుపూర్, మొరాంగ్, మొరిహ్, సేనపాటి, తమింగ్‌లాంగ్, చండేల్.
నదులు: భారాక్.
పర్వత శిఖరాలు: పశ్చిమ మణిపూర్, లైమ్‌టాల్, లీత రేంజ్, తూర్పు మణిపూర్ కొండలు
సరస్సులు: లోతక్
ఖనిజాలు: సున్నపురాయి.
పరిశ్రమలు: చేనేత దారం, కాటెజ్, పట్టుపురుగుల పెంపకం, ధాన్యం మిల్లులు, బేంబో అండ్ కేన్ వస్తువులు, ఎడిబుల్ ఆయిల్ క్రషింగ్, లెథర్ వస్తువులు.
వ్యవసాయోత్పత్తులు:  వరి, గోధుమ, మొక్కజొన్న.
రోడ్ల పొడవు:  12,618 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేషన్లు: జిరిబమ్
విమానాశ్రయాలు: ఇంఫాల్
నత్యం: మణిపూరి
పండుగలు: డోల్ జత్ర, లయ్ హరొబా, రాసలీల, చియ్‌రొబా, నిన్‌గోల్ చకౌబా, ఇమెయినుర్ట్, గానా నాగాయ్, హోళీ, కుత్, ఈద్-ఉల్-ఫితుర్, క్రిస్టమస్.
Published date : 19 Nov 2012 06:41PM

Photo Stories