Skip to main content

మహారాష్ట్ర

అవతరణ: మే 1, 1960లో ఏర్పడింది.
విస్తీర్ణం: 3,07,713 కి.మీ.
రాజధాని:ముంబై
సరిహద్దు రాష్ట్రాలు: గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, దాద్రా-నగర్ హవేలీ, ఛత్తీస్‌గఢ్.
సముద్రం: అరేబియా
జనాభా: 11,23,72,972
స్త్రీలు: 5,40,11,575
పురుషులు: 5,83,61,397
జనసాంద్రత: 365
లింగనిష్పత్తి: 925
అక్షరాస్యత: 82.91
స్త్రీలు:75.48
పురుషులు: 89.82
మొత్తం జిల్లాలు: 35 (అహ్మద్‌నగర్, అకోల, అమరావతి, ఔరంగాబాద్, బీద్, భండారా, బుల్దనా, చంద్రపూర్, ధులీ, గడ్చిరోలీ, గోండ్యి, హింగోలీ, జల్‌గాన్, జల్న, కొల్హపూర్ , లతూర్, ముంబైసిటీ, ముంబైసబ్, నాగపూర్, నాసిక్, నాందేడ్, నందూర్‌బర్, ఉస్మానాబాద్, పర్బానీ, పూనే,రాయ్‌గఢ్, రత్నగిరి, సంగ్లి, సతారా, సింధుదుర్గ్, సోలాపూర్, తానే, వార్థా, వాసిమ్, యావత్‌మల్)
మొత్తం గ్రామాలు: 41,095
పట్టణాలు: 378
శాసనసభ: ద్విసభ
శాసనసభ సీట్లు: 289 (ఒకటి నామినేటెడ్)
శాసన మండలి సీట్లు: 78
అసెంబ్లీ: 288
పార్లమెంటు:
లోక్‌సభ:
48(39 + 5 + 4)
రాజ్యసభ: 19
ప్రధాన రాజకీయ పార్టీలు: ఎన్‌సీపీ, ఐఎన్‌సీ, శివసేన, బీజేపీ, సీపీఐ-ఎం, జన  సురాజ్య శక్తి, పీజెంట్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, అఖిల భారతీయ సేన.
హైకోర్టు: ముంబై. నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీలో బెంచ్‌లున్నాయి.
ముఖ్యభాష: మరాఠి
ప్రధాన మతాలు: హిందూయిజం, ఇస్లాం, పార్సీ, క్రిస్టియానిటీ, జైనిజం
ప్రధాన పట్టణాలు: ముంబై, పూనే, నాగపూర్, నాసిక్, నాందేడ్, నందూబర్, అకోల, ఔరంగాబాద్, అహ్మద్‌నగర్, బీడ్, గోండియా, జలగాన్, జల్న, కొల్హపూర్, కుడల్, పర్బానీ, షోలాపూర్, సతారా, సంగ్లీ, వార్థా, యావత్‌మల్
నదులు: గోదావరి, పెనుగంగా, మంజీరా, బీమా, వర్నా, పంజరా, వార్థా, వెన్‌గంగా, పూర్నా, దుదాన, ప్రవరా, మూల, గొడ్, శిన, తిర్నా.
పర్వత శిఖరాలు: అజంతా, హర్షచంద్ర, బాల ఘాట్, సత్మలా, గ్వాలిగర్, మహాబలేశ్వర్, కల్‌సునై
సరసులు: బేలె, తాన్‌సా, ఆంధ్ర, మున్షీ, క్యొనా రిజర్వాయర్.
నేషనల్ పార్క్: నవేగాన్ పీంచ్ తరోభా
అభయారణ్యాలు: నాగ్‌జిరా, తాన్‌సా, యవాల్, దేవ్ల్‌గాన్, డోయ్
ఖనిజాలు: బొగ్గు, ఐరెన్‌ఓర్, మ్యాగనీస్, క్రోమైట్, బాక్సైట్, చమురు-సహజవాయువు
పరిశ్రమలు: రసాయన సంబంధిత పరిశ్రమలు, బట్టలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, పెట్రోల్ సంబంధిత ఉత్పత్తులు, మందులు, ఇంజనీరింగ్ వస్తువులు, యంత్రపరికరాలు, స్టీల్ అండ్ ఐరెన్ కాస్టింగ్. ప్లాస్టిక్ వస్తువులు, శాంత క్రూజ్ ఎలక్ట్రానిక్ వస్తు ఎగుమతుల ప్రాసెసింగ్ జోన్, బంగారం శుద్ధి కర్మాగారం,
వ్యవసాయోత్పత్తులు: గోదుమ, వరి, జొన్న, సజ్జ, పప్పుదినుసులు, పత్తి, చెరకు, వేరుశనగ, పొగాకు,  విత్తనాలు లేని థామ్సన్ ద్రాక్ష, అల్ఫనోస్ మామిడి, మెత్తని గింజలు ఉండే దానిమ్మ పండ్లు మొద లైనవి.
రోడ్ల పొడవు:  2.66 లక్షల కి.మీ.
జాతీయ రహదారులు: 33,406 కి.మీ
రాష్ట్ర రహదారులు:  44,792 కి.మీ.
రైల్వేలైన్ పొడవు: 5,527 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేషన్లు: ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్( విక్టోరియా టెర్మినస్ -వీటీ), బంద్రా, తానే, వసాయ్, ఖుర్దు, పునె, సోలాపూర్, సతారా, జల్‌గాన్, భుస్వాల్, ముంబై, నాగ్‌పూర్, కొల్హపూర్, కుడాల్.
విమానాశ్రయాలు: ముంబై.
ఓడరేవులు: ముంబై, ప్రతాప్‌గఢ్, దౌలతాబాద్, శివ్ నేరి, విజయ్‌దుర్గ్, సింధుదుర్గ్, జంజిరా.
నృత్యం: తమాషా, లవ్ని(ఫోక్ డ్రామా)
పండుగలు: వినాయక చవితి.
Published date : 19 Nov 2012 06:39PM

Photo Stories