Skip to main content

మేఘాలయ

అవతరణ: జనవరి 21, 1972
విస్తీర్ణం: 22,429 చ.కి.మీ.
రాజధాని: షిల్లాంగ్
సరిహద్దు రాష్ట్రాలు: అసోం.
దేశం: బంగ్లాదేశ్
జనాభా: 31,69,272
స్త్రీలు: 15,21,434
పురుషులు: 15,95,492
జనసాంద్రత: 397
లింగనిష్పత్తి: 954
అక్షరాస్యత: 73.18
స్త్రీలు: 67.27
పురుషులు: 78.81
మొత్తం జిల్లాలు: 7 (తూర్పు కాశి హిల్స్, పశ్చిమ కాశి హిల్స్, జయింటియా హిల్స్, రి-బొయ్, దక్షిణ గారో హిల్స్, పశ్చిమ గారో హిల్స్, తూర్పు గారో హిల్స్ )
మొత్తం గ్రామాలు: 5,782
పట్టణాలు: 16
శాసనసభ: ఏకసభ
శాసనసభ సీట్లు: 60
పార్లమెంటు:
లోక్‌సభ: 42(0 + 0 + 2)
రాజ్యసభ: 1
ప్రధాన రాజకీయ పార్టీలు: ఎన్‌సీపీ, ఐఎన్‌సీ, యునెటైడ్ డెమోక్రటిక్ పార్టీ, మేఘాలయా డెమోక్రటిక్ పార్టీ, బీజేపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, ఖన్, హైన్యిట్రిప్ నేషనల్ ఎవాకింగ్ మూమెంట్.
హైకోర్టు: గువాహటి. హైకోర్ట్ బెంచ్ షిల్లాంగ్‌లో ఉంది.
ముఖ్యభాష: గరో, కాశి, ఇంగ్లిష్
ప్రధాన మతాలు: హిందూయిజం, క్రిస్టియానిటీ.
ప్రధాన పట్టణాలు: షిల్లాంగ్, తుర, విలియం నగర్, నాంగ్‌పొ, నాంగ్‌స్టొన్, జవాయ్, బాగ్‌మర, మవ్‌ప్లావ్
నదులు: సిమ్‌సాంగ్, మంద, డార్మింగ్, రింగ్గి, గమోల్, బుగి, (క్రి, కష్ణయ్, కపిలి, సరేశ్వరీ, బొగాయ్).
పర్వత శిఖరాలు: గారోహిల్స్, కాశి హిల్స్, జయింటియా హిల్స్, నొక్‌రిక్ శిఖరం
ఖనిజాలు: సిల్లిమైనైట్, బొగ్గు, సున్నపురాయి, డోలమైట్, ఫెయిర్‌క్లే, ఫ్లిస్‌పర్, క్వార్టెజ్, గ్లాస్ సాండ్, సాండ్‌స్టోన్
పరిశ్రమలు: ప్రభుత్వ సిమెంట్ ప్యాక్టరీ చిరపుంజిలో ఉంది. హైడ్రో ఎలక్ట్రికల్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు.
వ్యవసాయోత్పత్తులు: వరి, మొక్కజొన్న ప్రదాన పంట. బంగాళ దుంపలు, బిర్యానీ ఆకు(తాజ్‌పేట), చెరకు, నూనెగింజలు, పత్తి, జూటు, ఆర్కానట్, ఆరెంజ్, అరటీ
రోడ్డుపొడవు:  7,860 కి.మీ.
విమానాశ్రయాలు: ఉమరోయ్. షిల్లాంగ్‌కు 35 కి.మీ. దూరంలో ఉంటుంది
నృత్యం: నాంగ్‌క్రిమ్- స్మిత్ విలేజ్, లాహొ -జయింటియాస్.
పండుగలు: షాద్‌సుక్ మైన్సియమ్, వంగల, బిహిడియంగ్- క్లామ్.
Published date : 19 Nov 2012 06:44PM

Photo Stories