Skip to main content

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం(1947-2019)

అవతరణ:  అక్టోబర్ 26, 1947
విస్తీర్ణం: 2,22,236 చ.కి.మీ.
రాజధాని: శ్రీనగర్(వేసవి), జమ్ము(శీతాకాలం)
సరిహద్దు రాష్ట్రాలు: హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్,
సరిహద్దు దేశం: పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, చైనా.
జనాభా: 1,25,48,926
స్త్రీలు: 58,83,365
పురుషులు: 66,65,561
జనసాంద్రత: 124
లింగనిష్పత్తి: 883
అక్షరాస్యత: 68.74
స్త్రీలు: 58.01 
పురుషులు: 78.26
మొత్తం జిల్లాలు: 22 (అనంతనాగ్, బద్‌గమ్, బండిపొర, బరాముల, దోడ, గండిర్‌బయ్, జమ్ము, కార్గిల్, కథా, కిష్టవార్, కుల్‌గమ్, కుప్‌వరా, లెహ్, లడక్, పూంచ్, పుల్వమా, రజౌరీ, రాంబన్‌రీసీ, సాంబా, సొపియన్, శ్రీనగర్, ఉద్దంపూర్)
మొత్తం గ్రామాలు: 37,555
పట్టణాలు: 75
శాసనసభ: ద్విసభ
శాసనసభ సీట్లు: 87
శాసన మండలి: 36

పార్లమెంట్
లోక్‌సభ సీట్లు
:6
రాజ్యసభ సీట్లు: 4
ప్రదాన రాజకీయ పార్టీలు: జమ్మ-కాశ్మీర్ నేషనల్ కాన్ఫెరెన్స్, ఐఎన్‌సీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జమ్ము-కాశ్మీర్, నేషనల్ పాంథర్స్ పార్టీ, సీపీఐ(ఎం), జమ్ము-కాశ్మీర్ అవామీ లిగ్ , డెమోక్రటిక్ మూమెంట్, బీఎస్పీ, బీజేపీ. 
హైకోర్టు: జమ్ము-కాశ్మీర్
ముఖ్యభాష: ఉర్దూ(అధికార భాష), కాశ్మీరీ, డోగ్రీ, పహరి, డల్టి, లడఖీ, పురింగ్, పంజాబి, గుర్జీ, దాద్రి.
మతాలు: ఇస్లాం, హిందూయిజం, బుద్దిజం.
ముఖ్యపట్టణాలు: శ్రీనగర్, జమ్ము, లేహ్, అనంతనాగ్, బరాముల, పుల్‌వామా, పుంచ్, దోడ, ఉద్దంపూర్, గిల్జిట్.
నదులు: ఛినాబ్, జీలం, జన్స్‌కార్, ఇందుస్, సురు, నుబ్ర, షోక్
పర్వతశిఖరాలు: నాలుగు ప్రాంతాలుగా విభజించారు. కాండీ బెల్ట్-గ్రేట్ హిమలయాలు, గ్రేట్ కొరకొరం, ట్రాన్స్‌హిమాలయా, శివాలిక్ రేంజ్-జస్కార్ రేంజ్, కున్‌లిన్, కాశ్మీర్ వ్యాలీ-పిర్‌పంజల్, టిబెటన్ ట్రాక్ట్ -లడక్ రేంజ్.
పర్వత సరస్సులు: సత్‌సర్, విశాన్, కష్ణ, గడ్‌సర్, గంగాబల్. 
సరస్సులు: వులర్ , అచార్, దాల్, పగాంగ్, మొరిరీ, కర్
ఖనిజాలు: మైకా, ఫెయిర్‌క్లే, సున్నపురాయి, కొలిన్, బాకై ్సట్
పరిశ్రమలు: హస్తకళలు, కార్పెట్లు, చెక్క బొమ్మలు, షాలువాల తయారీ. 
వ్యవసాయోత్పత్తులు: వరి, గోదుమ, మొక్కజొన్న, సజ్జ, జొన్న, బార్లీ, పండ్లు, వక్కలు. పప్పులు.
80 శాతం మంది ప్రజలు వ్యవసాయం పై ఆదారపడి ఉన్నారు. 
రోడల పొడవు: 18,809 కి.మీ
ప్రధానరైల్వే స్టేషన్లు: జమ్ము, ఉద్దంపూర్.
విమానాశ్రయాలు: షేక్-ఉల్ అండ్ అలం అంతర్జాతీయ విమానాశ్రయం-శ్రీనగర్, జమ్మూ, లెహ్, కార్గిల్
నృత్యం: రుఫ్, కుడ్, హిమిస్ గుంప
పండగలు: అస్సుజ్, లోహ్రి, సింహ సంక్రాతి, బాహు మేళ,ఇద్-ఉల్- ఫితుర్, మీరజ్ ఆలం, ఇద్-ఉల్-జుహ, ఇద్-మిలాద్-ఉన్-నబి, మొహారం
Published date : 12 Nov 2012 02:42PM

Photo Stories