Skip to main content

హర్యానా

అవతరణ: నవంబర్ 1, 1966. పంజాబ్‌లో కొంత భాగాన్ని హర్యానా రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
విస్తీర్ణం: 44,212 చ.కి.మీ
రాజధాని: చండీగర్
సరిహద్దు రాష్ట్రాలు: పంజాబ్, చండీగర్, హిమచల్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్
జనాభా: 2,53,53,081
స్త్రీలు: 1,18,47,951
పురుషులు: 1,35,05,130
జనసాంద్రత: 573
లింగనిష్పత్తి: 877
అక్షరాస్యత: 76.64
స్త్రీలు: 66.77
పురుషులు: 85.38
మొత్తం జిల్లాలు: 21(అంబాల,భివాని, ఫరిదాబాద్, ఫతిహబాద్, గుర్‌గాన్, హిస్సార్, సహాజ్జర్, జింద్, కైతాల్, కర్నాల్, కురుక్షేత్ర, మహింద్రగఢ్, పంచకుల, పానిపట్, రివారి, రోతక్, శిర్స, సోనిపట్, యమునానగర్, మివాట్, పాల్వాల్)
మొత్తం గ్రామాలు: 6,764
పట్టణాలు: 106
శాశనసభ: ఏకసభ
అసెంబ్లీ సీట్లు: 90
పార్లమెంట్:
లోక్‌సభ: 10 (8 + 2 + 0)
రాజ్యసభ: 5
ప్రధాన రాజకీయ పార్టీలు: ఐఎన్‌సీ, ఐఎన్‌ఎల్‌డీ, బీజేపీ, బీఎస్పీ, ఎన్‌సీపీ
హైకోర్టు: చండీగర్
ముఖ్యభాషలు: హిందీ, పంజాబీ.
మతాలు: హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ
ప్రధాన నగరాలు: కార్నల్, రోతక్, పానిపట్, హిసార్, యమునా నగర్, కైతాల్, గుర్‌గాన్, ఫరిదాబాద్, శిర్స, రివారీ, భివాని, నార్నయుల్, కురుక్షేత్ర, మహింద్రగఢ్, సోనిపేట

జాగ్రఫీ:

నదులు: గగ్గర్, యమునా.
పర్వతాలు: లోయర్ శివాలిక్ శ్రేణులు, రివారీ అప్‌లాండ్, ఢిల్లీ శ్రేణులు.
సరస్సులు: శిరాజ్‌ఖండ్, బద్‌ఖల్, చకర్‌వాటి.
జాతీయపార్క్‌లు:  సుల్తాన్‌పూర్‌పక్షుల అభయారణ్యం.
ఖనిజాలు: సున్నపురాయి, గ్రాఫైట్, డోలమైట్, పలక, చైనాక్లే, క్వాడ్జ్.
పరిశ్రమలు: సిమెంట్, చక్కెర, పేపర్, పత్తి, బట్టలు, గాజు సామగ్రి తయారీ, బ్రాస్ సామగ్రి తయారీ, సైకిళ్లు, ట్రాక్టర్లు(దేశంలోనే ఎక్కువ ఉత్పత్తి) మోటార్ సైకిళ్లు, వాచీలు, ఆటోమొబైల్ టైర్లు, ట్యూబులు, టెలివిజన్ సెట్లు, స్టీల్ ట్యూబులు, చేతి పరికరాలు, రిఫ్రిజరేటర్లు, నూలు దారం, పారిశుద్ధ్య పరికరాలు, వంటనూనెలు, నెయ్యి, కాన్‌వస్ షూస్.
వ్యవసాయోత్పత్తులు: వరి, గోదుమ, మొక్కజొన్న, సజ్జ, పత్తి, చెరకు, బార్లీ, బంగాళ దుంపలు, పప్పుదినుసులు మొదలైనవి. 75 శాతం మంది ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తి.
అన్ని గ్రామాలకు (100 శాతం) విద్యుత్ సౌకర్యం కల్పించిన మొదటి రాష్ట్రం హార్యానా
రోడ్ల పొడవు: 34,772 కి.మీ.
ప్రధాన రైల్వేస్టేషన్లు: కల్క, అంబాల, పానిపట్, కురుక్షేత్ర, రోతక్, జింద్, జాఖల్.
విమానాశ్రయాలు: పింజోరి, కార్నల్, హిస్సార్, భివాని, నార్నయుల్
పండగలు: హోళీ, తీజ్, దివాళి, గుగ్గా పిర్, సంజ్‌హి, కార్క, చౌత్(మహిళలకు) సురజ్‌కుంద్ (ప్రసిద్ధ హస్త కళల మేళా), జన్మాష్టమీ, మాసిని ఫెయిర్.
Published date : 12 Nov 2012 02:35PM

Photo Stories