ఢిల్లీ
Sakshi Education
అవతరణ: డిసెంబర్ 1991
విస్తీర్ణం: 1,483 చ.కి.మీ.
రాజధాని: ఢిల్లీ
సరిహద్దు రాష్ట్రాలు: హర్యానా, ఉత్తరప్రదేశ్.
జనాభా: 1,67,53,235
స్త్రీలు: 77,76,825
పురుషులు: 89,76,410
జనసాంద్రత: 11,297
లింగనిష్పత్తి: 866
అక్షరాస్యత: 86.34
స్త్రీలు: 80.93
పురుషులు: 91.03
మొత్తం జిల్లాలు: 9
మొత్తం గ్రామాలు: 158
పట్టణాలు: 62
కార్యనిర్వాహక శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 70
లోక్‌సభ: 7(6 + 1 + 0)
రాజ్యసభ: 3
ప్రధాన రాజకీయ పార్టీలు: ఐఎన్‌సీ, బీజేపీ, ఎన్‌సీపీ, జేడీ-సెక్యులర్
ముఖ్యభాష: హిందీ
ప్రధాన మతం: హిందూ, ఇస్లాం, సిక్కు, క్రిస్టియానిటీ, జైనం.
ప్రధాన నగరాలు: న్యూఢిల్లీ, ఢిల్లీ కాంటోన్మెంట్, పాలం, మెహ్రోలీ, షాదర, ఆలీపూర్, బదాలీ, నాజఫ్‌గఢ్, నరెల.
నదులు: యమున
పరిశ్రమలు: ఎలక్ట్రానిక్స్, తేలిక రకం ఇంజనీరింగ్ యంత్రాలు, ఆటోమొబైల్ పరికరాలు, క్రీడా వస్తువులు, పీవీసీ వస్తువులు, సైకిళ్లు, వస్త్రాలు, లెథర్, చెప్పులు, మందులు, ఎరువులు, సాఫ్ట్‌వేర్
మొదలై నవి.
వ్యవసాయోత్పత్తులు: గోదుమ, సజ్జ, జొన్న, మొక్కజొన్న, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు తోటలు, పూల పెంపకం, పాల ఉత్పత్తులు, కోళ్లపెంపకం.
ప్రదర్శన శాలలు: నేషనల్ మ్యూజియం, నెహ్రు మెమోరియల్ మ్యూజియం, క్రాఫ్ట్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, నేషనల్ మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్.
రైల్వేలైన్: ఢిల్లీలో మెట్రో రైలు ముఖ్యమైంది. ఇది సిటీలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతుంది.
ప్రధాన రైల్వే స్టేషన్లు: ఢిల్లీ, న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దిన్
విమానాశ్రయాలు: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, దేశీయ విమానాశ్రయం -పాలం, శిక్షణ కోసం సఫ్దర్‌గంజ్‌లో ఉన్నాయి.
పండుగలు: రోష్నర, షాలిమర్, క్యూతబ్, వింటర్ కార్నివల్.

Published date : 21 Nov 2012 03:08PM