అసోం
Sakshi Education
అవతరణ దినోత్సవం: జనవరి 26, 1950
విస్తర్ణం: 78,438 కి.మీ.
రాజధాని: దిస్‌పూర్
సరిహద్దు రాష్ట్రాలు: మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, పశ్చిమబెంగాల్.
సరిహద్దు దేశం- భూటాన్
జనాభా: 3,11,69,272
స్త్రీలు: 1,52,14,345
పురుషులు: 1,59,54,927
అక్షరాస్యత: 73.18
స్త్రీలు: 67.27
పురుషులు:78.81
జనసాంద్రత: 397(కిలోమీటరుకి)
లింగ నిష్పత్తి: 954
మొత్తం జిల్లాలు: 27
కొత్తగా ఏర్పడిన జిల్లాలు : మెట్రో కాంరూప్ , రూరల్ కాంరూప్( కాంరూప్‌తో కలిపి), బక్సా, చిరాంగ్, ఉదల్‌గురి.
మొత్తం గ్రామాలు: 25,124
పట్టణాలు- 125
రాష్ట్ర శాసన సభ : ఏకసభ , సీట్లు: 126
పార్లమెంటు: లోక్‌సభ - 14(11+1+2), రాజ్యసభ-7
ప్రధాన రాజకీయ పార్టీలు: భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, నేషన లిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ), అస్సాం గణపరిషత్, తృణముల్ కాంగ్రెస్, సమత పార్టీ, సమాజ్‌వాది పార్టీ
హైకోర్టు: గౌహతి
ముఖ్య మతం: హిందూయిజం , ఇస్లాం, బుద్ధిజం
ముఖ్య భాషలు: అస్సామీ, బెంగాలీ, బోడో, మిషింగ్, కర్బి, రామ్‌లింగ్... ఇవి ముఖ్యంగా ఇండో యూరోపియన్, ఇండో మంగోలియన్, టిబెటో బర్మిసీ కలయికతో ఏర్పడిన భాషలు.
ప్రదాన పట్టణాలు: గౌహతి, దిస్‌పుర్, తేజ్‌పూర్, సిల్‌చార్, జోర్‌హట్, దిబ్రుగర్, శిబ్‌సాగర్, కరీంగంజ్, తిన్‌సుకియ్, దిపు, ధిమజ్, నాగాన్, మిరిగాన్, బార్‌పేట, గోల్‌పర, ధుబ్రి, బంగామ్‌గాన్, నల్‌బరి, ధుబురి, ఉత్తర లకింపూర్.
నదులు: బ్రహ్మపుత్ర, మనస్, సుబన్‌సిరి, సొనాయ్,
పర్వతశ్రేణులు: మికీర్ కొండలు, రెంగ్మా కొండలు, బరైల్ రేంజ్
అడవులు: రాష్ట్ర విస్తీర్ణంలో 60 శాతం
వైల్డ్ లైఫ్: కజిరంగా నేషనల్ పార్క్-గోలఘట్(ఏనుగులకు, ఖడ్గమృగాలకు పేరొందింది) మానస్ నేషనల్ పార్క్ -బార్‌పేట, నమేరీ నేషనల్ పార్క్- సోనిత్ పూర్, పోబితోరా వన్యప్రాణుల అభయారణ్యం- మోరిగాన్, దిబ్రూ సైకో నేషనల్ పార్క్-తిన్‌సుకియా, లోక్వా వన్యప్రాణుల అభయారణ్యం- నాగాన్, పోభా వన్యప్రాణుల అభయారణ్యం-ఎన్-లకింపూర్, ఓరంగ్ వన్యప్రాణుల అభయారణ్యం- సోనిత్‌పూర్.
ఖనిజాలు: చమురు- సహజ వాయువు, బొగ్గు, సున్నపురాయి,
పరిశ్రమలు: ఆగ్రో,రిఫైనరీ, కాటేజ్, సిల్క్, హస్త కళలు, పండ్ల నిల్వ యూనిట్లు, చేనేత, చేతివత్తులు
వ్యవసాయోత్పత్తులు: వరి, జూట్, టీ, పత్తి, నూనెగింజలు, చెరకు, బంగాళాదుంపలు, ఆరెంజ్, పైనాపిల్.
రోడ్లు పొడవు: 37,515 కి.మీ.
జాతీయ రహదారులు: 2,754 కి.మీ.
రైల్వేల పొడవు: 2,284 కి.మీ
ముఖ్య రైల్వే స్టేషన్లు: న్యూ బంగాయ్‌గాన్, మలిగాన్, దిస్‌పూర్, రంగయ్, లుమ్‌డింగ్, జోర్‌హట్
విమానాశ్రయాలు: ఎల్‌జీ బోర్డోలోయ్ - గౌహతి, సలోనిబరి-తేజ్‌పూర్, మోహన్‌బరి-ధిబుఘర్, కుంబిగ్రామ్ -సిల్‌చర్, రౌరై-జోర్‌హట్, నార్త్ లకింపుర్- సోనాలిబరి నార్త్ -లకింపూర్
హ్యాండిక్రాఫ్ట్స్: బేంబో ఆర్టికల్స్, కేన్, బ్రాస్ అండ్ మెటల్ క్రాఫ్ట్స్, అస్సాం వివిధ రకాల సిల్క్, గాజులు, క్లే డాల్స్, పొట్టిరి, కర్ర వస్తువులకి ప్రసిద్ధి.
నృత్యం: రంగాలి బిహు, బోహాంగ్ బిహు, మగ్ బిహు, కంగాలి
పండగలు: బైసకి

Published date : 08 Nov 2012 06:14PM