Skip to main content

రాష్ట్రీయ‌ యువ సాశక్తికరన్ కార్య‌క్ర‌మం

రాష్ట్రీయ యువ సాశక్తికరన్ కార్యక్రామ్ పథకం అనేది యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన‌ కేంద్ర ప్ర‌భుత్వ పథకం. ఇది "పన్నెండో పంచవర్ష ప్రణాళిక" నుంచి కొనసాగుతోంది.

యువత వ్యక్తిత్వాలను, వారిలో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడం, దేశ నిర్మాణ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలు కల్పించడం ఈ పథక ముఖ్య‌ ల‌క్ష్యం. ఈ ప‌థ‌క ప్ర‌ధాన ల‌క్ష్యం 15-29 వయస్సు గల యువత‌. అంతేకాకుండా ప్ర‌త్యేకంగా 10-19 సంవత్సరాల వ‌య‌సు వారిపై ద‌`ష్టి పెడుతుంది.

ఈ స్కిమ్ కింద ఉన్న ఉప పథకాలు ఉన్నాయి.. అవి..

  • నెహ్రూ యువ కేంద్ర సంగథన్ (1972లో స్థాపించిన ఇది ప్రపంచంలోని అతిపెద్ద యువజన సంస్థలలో ఒకటి).
  • నేషనల్ యూత్ కార్ప్స్
  • యువత, కౌమార అభివృద్ధి కోసం జాతీయ కార్యక్రమం
  • అంతర్జాతీయ సహకారం
  • యూత్ హాస్టల్స్
  • అసిస్టెన్స్ టు స్కౌటింగ్, మార్గదర్శక సంస్థలు
  • జాతీయ యువ నాయకత్వ కార్యక్రమం
Published date : 12 Feb 2021 02:49PM

Photo Stories