ప్రపంచ వాయిస్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
Sakshi Education
ప్రపంచ వాయిస్ దినోత్సవాన్ని ఏప్రిల్ 16 న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. మానవులందరి రోజువారీ జీవితంలో వాయిస్ ప్రాముఖ్యాన్ని గుర్తు చేసేందుకు ఈ రోజును జరుపుకుంటారు.
వాయిస్ జాగ్రత్తగా, మంచిగా ఉపయోగించుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ రోజును ఏర్పాటు చేశారు. అలాగే ఆరోగ్యవంతమైన, మంచి వాయిస్ అలవాట్లను ఏర్పారచుకునేలా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వాయిస్ ఒక వ్యక్తి ఆలోచన వ్యక్తీకరణకు, వ్యక్తులు, సంఘాల మధ్య సరిహద్దులను తగ్గించడంలో సహాయపడుతుంది.
Published date : 08 May 2021 02:57PM