Skip to main content

ప్రపంచ పిచ్చుక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

ఈ పక్షి గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రతి మార్చి 20 ను "ప్రపంచ పిచ్చుక దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ రోజును మొదట 2010లో నిర్వహించారు.

దిన్నీ భార‌త‌దేశంలో "ఫరెవర్ నేచర్ అసోసియేషన్" ప్రారంభించింది. భారతదేశంలో పిచ్చుకలు దేశమంతటా వ్యాపించాయి, అస్సాం లోయలు, అస్సాం పర్వతాల దిగువ భాగాల వరకు. హిమాలయాలలో తూర్పు వరకు పిచ్చుకలు వ్యాపించాయి.

శాస్త్రీయ పేరు-పాసర్ డొమెలియస్
పరిరక్షణ స్థితి- ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్‌లో ఉన్న ఈ స‌మ‌స్యపైన‌ అతి తక్కువ ద‌`ష్టి పెట్టింటి. నివాసం మరియు పంపిణీ - అంటార్కిటికా, చైనా, జపాన్ మినహా పిచ్చుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇది యురేషియా ఉత్తర ఆఫ్రికాకు చెందినది. ఇది బీహార్, ఢిల్లీ జాతీయ పక్షి.
మనందరికీ తెలిసినట్లుగా, ఇది మానవ స్థావరాలకు దగ్గరగా ఉండ‌డ‌మే కాకుండా, చాలా నగరాల్లో క‌నిపించే అత్యంత సాధారణ పక్షుల్లో ఒకటి. వీటి సంఖ్య క్షీణతకు కొన్ని కారణాలు ఇవి: మ‌న ఇంటి నిర్మాణాలు వాటికి అనుకూలంగా లేవు, పంటల్లో రసాయన ఎరువుల వాడకం, శబ్ద కాలుష్యం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు.

Published date : 24 Apr 2021 03:09PM

Photo Stories