Skip to main content

మానవ సోదరభావ అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?

వివిధ సంస్కృతులు, మతాలు లేదా నమ్మకాలపై అవగాహన పెంచడం, సహనాన్ని ప్రోత్సహించడం, వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి అంతర్జాతీయ మానవతా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
మానవ సోదర భావాన్ని ప్రోత్సహించడానికి సహనం, విభిన్న సంప్రదాయాలు, పరస్పర గౌరవం, మతాలు, నమ్మకాల వైవిధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా దీని లక్ష్యం. భవిష్యత్తుకు మార్గం అనేది 2021 అంతర్జాతీయ మానవ‌తా దినోత్సవ థీమ్‌.
డిసెంబర్ 21న జ‌రిగిన‌ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఫిబ్రవరి 4ను అంతర్జాతీయ మానవతా దినోత్సవంగా ప్రకటించే తీర్మానాన్ని ఆమోదించింది. 2021 నుంచి ఈ రోజు ఏటా నిర్వహించ‌నున్నారు.
Published date : 10 Feb 2021 03:49PM

Photo Stories