జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
Sakshi Education
జాతీయ గణాంక దినోత్సవం ఏటా జూన్ 29, 2021న జరుపుకుంటారు.
దివంగత ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహాలనోబిస్ జయంతి సందర్భంగా ఈ రోజును ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్రాముఖ్యత జాతీయ గణాంక వ్యవస్థను స్థాపించడంలో మహాలనోబిస్ అమూల్యమైన సహకారాన్ని గుర్తు చేసుకోడానికి ఈ రోజును జాతీయ స్థాయిలో జరుపుకోవడానికి ఏర్పాటు చేశారు.
యూఎన్ (UN) సుస్థిర అభివృద్ధి లక్ష్యం “ఆకలిని అంతం చేయడం, ఆహార భద్రత, మెరుగైన పోషకాహారాన్ని సాధించడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం” జాతీయ గణాంక దినోత్సవం 2021 థీమ్. దీన్ని ప్రథమ లక్ష్యం 2030 నాటికి ఆకలిని అంతం చేయడానికి, ఆహార భద్రతను సాధించడానికి స్థిరమైన పరిష్కారాలకు ప్రయత్నిస్తుంది.
Published date : 23 Jul 2021 03:30PM