Pilot
కమర్షియల్ పైలట్‌కు సంబంధించిన వివరాలను తెలపండి?
+
ఎయిర్‌లైన్ కంపెనీలో పైలట్‌గా చేరాలంటే కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉండాలి. స్టూడెంట్ పైలట్ లెసైన్స్ తర్వాత ప్రై వేట్ పైలట్ లెసైన్స్ అటు తర్వాత కమర్షియల్ పైలట్ లెసైన్స్ వస్తుంది.
దేశంలో ది డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తన అధీకృత సంస్థలైన కొన్ని ఫ్లయింగ్ ట్రై నింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు/క్లబ్‌ల ద్వారా స్టూడెంట్ పైలట్ లెసైన్స్ కోసం ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ఎయిర్ నావిగేషన్, ఏవియేషన్ మెట్రోలజీ, ఎయిర్ రెగ్యులేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ ఇంజిన్/ ఇన్‌స్ట్రు మెంట్స్ అంశాల్లో మౌఖిక విధానంలో ఈపరీక్ష ఉంటుంది. దీనికి 10వ తరగతి పూర్తి చేసిన వారు అర్హులు.
ప్రై వేట్ పైలట్, కమర్షియల్ పైలట్ లెసైన్స్‌ల కోసం పరీక్షలను సెంట్రల్ ఎగ్జామినేషన్ ఆర్గనైజేషన్, డీజీసీఏలు నిర్వహిస్తాయి. ఫ్లయింగ్‌లో నిర్ణీత శిక్షణ పొందిన వారు ఈ పరీక్షలకు హాజరు కావచ్చు. ఇందులో రాత పరీ క్షతోపాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. 10+2 పూర్తి చేసిన వారు అర్హులు. లెసైన్స్‌కు సంబంధించిన ప్రతి దశలో అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరిగా ఉంటుంది.
మరిన్ని వివరాలకు https://dgca.nic.in చూడొచ్చు.

కమర్షియల్ పైలట్‌కు కావాల్సిన అర్హతలేమిటి?
+
ఎయిర్‌లైన్ కంపెనీలో పైలట్‌గా చేరాలంటే కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉండాలి. స్టూడెంట్ పైలట్ లెసైన్స్ తర్వాత ప్రై వేట్ పైలట్ లెసైన్స్, ఆ తర్వాత కమర్షియల్ పైలట్ లెసైన్స్ వస్తుంది. దేశంలో ది డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)తన అధికృత సంస్థలైన కొన్ని ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు/క్లబ్‌ల ద్వారా స్టూడెంట్ పైలట్ లెసైన్స్ కోసం ఎగ్జామినేషన్ నిర్వహిస్తోంది. ప్రై వేట్ పైలట్, కమర్షియల్ పైలట్ లెసైన్స్‌ల కోసం పరీక్షలను సెంట్రల్ ఎగ్జామినేషన్ ఆర్గనైజేషన్, డీజీసీఏలు నిర్వహిస్తాయి. ఈ కోర్సుల్లో చేరే ముందు డీజీసీఏ ధ్రువీక రించిన వైద్యుని సమక్షంలో మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు https://dgca.nic.in చూడొచ్చు.
స్టూడెంట్ పైలట్ లెసైన్స్ కోసం..ఎయిర్ నావిగేషన్, ఏవియేషన్ మెట్రాలజీ, ఎయిర్ రెగ్యులేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ ఇంజిన్/ఇన్‌స్ట్రుమెంట్స్ ఇన్ జనరల్ ప్రత్యేక అంశాల్లో నిర్వహించే మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ప్రైవేట్, కమర్షియల్ పైలట్ల లెసైన్స్‌ల కోసం రాత పరీక్షను నిర్వహిస్తారు.
ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రై వేట్ పైలట్ లెసైన్సింగ్ కోర్సులో చేరొచ్చు. డీజీసీఏ ధ్రువీకరించిన వైద్యుని క్లాస్-2 ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. ప్రై వేట్ పైలట్ లెసైన్స్‌తో కమర్షియల్ పైలట్ లెసైన్స్ పొందేందు కు అర్హత సాధిస్తారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ తరఫున సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ జారీ చేసే క్లాస్-1 మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి.
కమర్షియల్ పైలట్ లెసైన్స్ కోసం శిక్షణందిస్తున్న కొన్ని సంస్థలు:
ఫ్లయిటెక్ ఏవియేషన్ అకాడెమీ, హైదరాబాద్. వెబ్‌సైట్: www.flytechaviation.com
ఇండియన్ ఏవియేషన్ అకాడెమీ, ముంబై. వెబ్‌సైట్: www.indianaviationacademy.com
ఇందిరాగాంధీ రాష్ట్రీయ్ ఉడాన్ అకాడెమీ, రాయ్‌బరేలీ. వెబ్‌సైట్: www.igrua.gov.in