Fine Arts
ఫైన్ ఆర్ట్స్ కోర్సులను అందిస్తున్న కాలేజ్‌ల వివరాలు తెలపండి?
+
మన రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఫైన్ ఆర్ట్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)-హైదరాబాద్.
కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్-బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ, అప్లయిడ్ ఆర్ట్స్, పెయింటింగ్, యానియేషన్, స్కల్‌ప్చర్)
అర్హత: 10+2 ఉత్తీర్ణత లేదా తత్సమానం
వివరాలకు: https://jnafau.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
కోర్సు: బీఎఫ్‌ఏ (ఫోటోగ్రఫీ,అప్లయిడ్ ఆర్ట్స్, పెయింటింగ్)
అర్హత: 10+2 ఉత్తీర్ణత లేదా తత్సమానం
వివరాలకు: www.osmania.ac.in
సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్-యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
కోర్సు: ఎంఫ్‌ఏ(పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్‌ప్చర్)
అర్హత: బీఎఫ్‌ఏ వివరాలకు: www.uohyd.ernet.in
ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
కోర్సు: బీఎఫ్‌ఏ(పెయింటింగ్, ప్రింట్‌మేకింగ్, స్కప్ల్చర్)
అర్హత: 10+2 ఉత్తీర్ణత లేదా తత్సమానం
వివరాలకు: www.andhrauniversity.info

ఫొటోగ్రఫీ సంబంధిత కోర్సులను అందిస్తోన్న సంస్థలేవి?
+
ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ప్రముఖ యూనివర్సిటీలతోపాటు ప్రతిష్టాత్మక సంస్థలెన్నో ఆఫర్ చేసే డిప్లొమా, డిగ్రీ కోర్సులను ఎంచుకోవడం ఒకటైతే.. ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్న ప్రొఫెషనల్స్ దగ్గర శిక్షణ తీసుకోవడం రెండోది. అయితే ప్రముఖ యూని వర్సిటీల్లో ఈ కోర్సును అభ్యసిస్తే మీ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఒక్కసారి ఈ వృత్తిలో ప్రవేశించిన తర్వాత.. ఇందులో రాణించడమనేది మీ సత్తాపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఫొటోగ్రఫీని ఆఫర్ చేస్తోన్న సంస్థలు:
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్, ఫోటోగ్రఫీలో బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ కోర్సులను అందిస్తోంది. రాత పరీక్ష ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: https://jnafau.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్ రెండేళ్ల వ్యవధి గల పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ డిజైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. సంబంధిత అంశంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్: www.nid.edu
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ-ముంబయి ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో ఆరు నెలల పార్ట్‌టైం డిప్లొమా కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్: https://photoinstutenip.com
ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం-చెన్నై ఫొటో జర్నలిజం ఒక అంశంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజంను ఆఫర్ చేస్తోంది.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.asianmedia.org

డ్రాయింగ్, పెయింటింగ్ అంటే ఆసక్తి. ఏయే ఇన్‌స్టిట్యూట్‌లు వీటికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి?
+
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్, పెయింటింగ్ స్పెషలైజేషన్‌తో బీఎఫ్‌ఏను అందిస్తోంది.
అర్హత:10+2. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: https://jnafau.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ, కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, విశాఖపట్నం పెయింటింగ్ స్పెషలైజేషన్‌తో బీఎఫ్‌ఏను ఆఫర్ చేస్తోంది.
అర్హత: 10+2. ఆంధ్రా యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏయూసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.andhrauniversity.info
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్,ఫైన్‌ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ పెయింటింగ్ స్పెషలైజేషన్‌తో ఎంఎఫ్‌ఏ ఆఫర్ చేస్తోంది.
అర్హత: పెయింటింగ్/ ప్రింట్ మేకింగ్/ శిల్పకళలో బ్యాచిలర్ డిగ్రీ. ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. వెబ్‌సైట్: www.uohyd.ernet.in
ఆర్ట్‌జెప్రో (Artzpro) డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్‌ను డిస్టెన్స్ విధానంలో అందిస్తోంది. వ్యవధి: మూడేళ్లు.
అర్హత:10 వతరగతి ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.artzpro.com
శ్రీ డ్రాయింగ్ అండ్ ఆయిల్ పెయింటింగ్ ఇన్‌స్టిట్యూట్, బంజారాహిల్స్. చిన్నపిల్లలు, పెద్దలకు డ్రాయింగ్, పెయింటింగ్‌లో శిక్షణనందిస్తోంది. పిల్లలకు బేసిక్, జూనియర్, సీనియర్ మూడు స్థాయిల్లో శిక్షణ ఉంటుంది. డ్రాయింగ్, వాటర్ కలర్స్ ఉపయోగించడం, ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, స్కెచింగ్ అండ్ పెన్సిల్ షేడింగ్ అంశాలు సిలబస్‌లో ఉంటాయి. పెద్దల కిచ్చే శిక్షణలో ప్రధానంగా ఆయిల్ పెయింటింగ్‌పై దృష్టి కేంద్రీకరిస్తారు. జూనియర్, సీనియర్ రెండు స్థాయిల్లో కోర్సు ఉంటుంది.