బిజినెస్ అకౌంటింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
రామకృష్ణ, కర్నూలు.
Question
బిజినెస్ అకౌంటింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
హైదరాబాద్‌లోని స్ట్రాటజెం ఫైనాన్షియల్ స్కూల్.. బిజినెస్ అకౌంటింగ్‌లో శిక్షణతోపాటు సీఐఎంఏ సర్టిఫికెట్‌ను అందిస్తుంది.
అర్హత:ఇందులో నాలుగు లెవల్స్ ఉంటాయి. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ కోర్సుకు ఎన్‌రోల్ చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్ష రాయాలి. దీంట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ అందిస్తారు. ఇది ఎంట్రీ లెవల్. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఆపరేషనల్ లెవల్‌కు డెరైక్ట్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ ఎంబీఏ/ఎంకాం పూర్తయిన విద్యార్థులు సీఐఎంఏ గేట్‌వే అసెస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మేనేజ్‌మెంట్ లెవల్. చివరిది స్ట్రాటజిక్ లెవల్. ఈ కోర్సు ద్వారా కార్పొరేట్ ఎన్విరాన్‌మెంట్‌ను విశ్లేషించే నైపుణ్యం వస్తుంది.
వెబ్‌సైట్: www.stratagemacademy.com