Skip to main content

Jobs In Health Department: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం

Telangana Health Department recruitment notification 2024  Associate Professor job vacancy Telangana  Apply for teaching positions Telangana Health Department 2024 Jobs In Health Department Telangana Health Department Recruitment 2024 Notification

తెలంగాణ ఆరోగ్య శాఖ అసోసియేట్‌ ప్రొఫెసర్‌,అసోసియేట్‌ ప్రొఫెసర్‌,అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 69
పోస్టుల వివరాలు
 

  • ప్రొఫెసర్‌- 13  పోస్టులు
  • అసోసియేట్‌ప్రొఫెసర్‌: 19 పోస్టులు
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 11 పోస్టులు
  • సీనియర్‌ రెసిడెంట్‌: 26 పోస్టులు

CBSE Board Exam 2025: సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. రిజిస్ట్రేషన్‌కు ఇదే చివరి తేది

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ(ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంసీహెచ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: సంబంధిత పోస్టును బట్టి నెలకు రూ. 92, 575- రూ. 1,90,000/-

అప్లికేషన్‌కు  చివరి తేది: సెప్టెంబర్‌ 19, 2024
 

Published date : 18 Sep 2024 05:56PM
PDF

Photo Stories