Skip to main content

NITTTR Jobs : ఎన్‌ఐటీటీటీఆర్‌లో గ్రూప్‌-ఏ, బీ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. పోస్టుల వివ‌రాలు..

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐటీటీటీఆర్‌) గ్రూప్‌–ఎ, గ్రూప్‌–బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply for NITTTR Chennai Group-A and Group-B Jobs  Group A and group B posts at NITTTR in Chennai  NITTTR Chennai Group-A and Group-B Recruitment Notification NITTTR Chennai Job Application Portal Group-A Job Vacancies   Group-B Posts Details

»    మొత్తం పోస్టుల సంఖ్య: 09.
»    పోస్టుల వివరాలు: గ్రూప్‌–ఎ పోస్టులు:సీనియ ర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌–1, టెక్నికల్‌ ఆఫీసర్‌–3.
»    గ్రూప్‌–బి పోస్టులు: సీనియర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 1/2–04, టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌1–01.    
»    విభాగాలు: ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్, ఎడిటర్‌/ప్రొడక్షన్‌ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అ­కౌంట్స్, సీనియర్‌ పీఏ టూ డైరెక్టర్,అకౌంట్స్, కెమెరామ్యాన్, సినిమాటోగ్రఫీ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా,డిగ్రీ,బీఈ/బీటెక్,ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: గ్రూప్‌ ఎ పోస్టులకు 45 ఏళ్లు, గ్రూప్‌ బి పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.67,000 నుంచి రూ.2,08,700. టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.56,100 నుంచి రూ.1,77,500. సీనియర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1 పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400, మిగతా పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400.
»    పని చేయాల్సిన ప్రాంతాలు: విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలమస్సేరి.    
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.10.2024
»    వెబ్‌సైట్‌: https://www.nitttrc.ac.in

Baumer Lorry-Co Ltd : బామర్‌ లారీ–కో లిమిటెడ్‌లో ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టులు.. 

Published date : 19 Sep 2024 03:19PM

Photo Stories