Skip to main content

IITI Faculty Posts : ఐఐటీఐలో ఫ్యాక‌ల్టీ పోస్టులు.. ఈ విభాగాల్లో..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇండోర్‌ (ఐఐటీఐ)లో.. ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract faculty posts at IIT Indore

»    మొత్తం పోస్టుల సంఖ్య: 26.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌1–గ్రేడ్‌–2).
»    విభాగాలు: ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్‌ ఇంజనీరింగ్, బయోసైన్స్‌ అండ్‌ బయోమెడికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, స్కూల్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్, ఇండర్‌ డిసిప్లినరీ ఏరియాస్‌ తదితరాలు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–1 పోస్టుకు రూ.1,81,320, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–2 పోస్టుకు రూ.1,29,912.
»    వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–1 పోస్టుకు 35 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌–2 పోస్టుకు 32 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.10.2024
»    వెబ్‌సైట్‌: https://www.iiti.ac.in

B.Tech/M.Tech Exam Results: బీటెక్‌/ఎంటెక్‌ 4th సెమిస్టర్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Published date : 26 Sep 2024 05:28PM

Photo Stories