Skip to main content

TS SET 2022: ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ స్టేట్‌ ఎల్జిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌సెట్‌–2022) ఫలితాలను ఏప్రిల్‌ 24న విడుదల చేశారు.
TS SET 2022
టీఎస్‌సెట్‌–2022 ఫలితాలు విడుదల

రాష్ట్రవ్యాప్తంగా 14 నుంచి 17 వరకు జరిగిన అధ్యాపక ఉద్యోగాల అర్హత పరీక్ష(టీఎస్‌సెట్‌)కు 50,256 మంది దరఖాస్తు చేసుకోగా 40,128 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 2,857 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు.

☞ TS SET Result 2022 out; Check Cut off Sheet- Subject Wise/Category wise

లైఫ్‌సైన్స్‌ సబ్జెక్టుల్లో 402, తెలుగులో 360, ఇంగ్లిష్‌లో 300 మంది అత్యధిక సంఖ్యలో అర్హత సాధించారు. సంస్కృతంలో 12 మంది ఫిలాసఫీ, జాగ్రఫీలో 9, లింగ్విస్టిక్స్‌లో 7 అతితక్కువగా అర్హత సాధించారు. వెబ్‌సైట్‌ నుంచి ఏప్రిల్‌ 25న మార్కుల జాబితాను పొందవచ్చని, అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.  

Published date : 25 Apr 2023 02:43PM

Photo Stories