Skip to main content

TS CPGET: 1న టీఎస్‌సీపీజీఈటీ–22 నోటిఫికేషన్‌

TS CPGET
1న టీఎస్‌సీపీజీఈటీ–22 నోటిఫికేషన్‌

టీఎస్‌సీపీజీటీ–2022 నోటిఫికేషన్‌ను జూన్‌ 1న విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి మే 28న ఓ ప్రకటనలో తెలిపారు. ఓయూ నిర్వహిస్తున్న సీపీజీఈటీ–2023 ద్వారా రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Published date : 30 May 2022 05:50PM

Photo Stories