Skip to main content

Telangana :ఏఏ ప్ర‌వేశ ప‌రీక్ష ఎప్పుడంటే..?

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌లో 2022–23 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుద‌ల చేసింది.
Telangana Entrance Exams Dates
Telangana Entrance Exams Dates

ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..​​​​​​​

పరీక్షలు

తేదీలు

3 ఏళ్ల లాసెట్‌

21–7–22

ఐదేళ్ల లాసెట్‌

22–7–22

పీజీ లాసెట్‌(ఎల్‌ఎల్‌ఎం)

22–7–22

ఎడ్‌సెట్‌ (బీఈడీ కోర్సు కోసం)

26, 27–7–22

ఐసెట్‌ (ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు)

27, 28 –7–22

పీజీసెట్‌ (ఎంటెక్, ఎంఫార్మసీ కోసం)

29–7–22 నుంచి 1–8–22

ఎడ్‌సెట్

26-07-2022 నుంచి 27-07-2022

Published date : 05 Apr 2022 05:37PM

Photo Stories