Skip to main content

NMMS: పరీక్ష ప్రాథమిక కీ విడుదల

NMMS
ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎమ్ఎమ్ఎస్)కు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మార్చి 21న ఒక ప్రకటనలో తెలిపారు. ‘https://www.bse.ap.gov.in’ వెబ్సైట్లో ప్రాథమిక ‘కీ’ ఉంచినట్లు చెప్పారు.

NMMS March 2022 Initial Key Click Here

Published date : 22 Mar 2022 02:55PM

Photo Stories