Skip to main content

DCET 2022: డీసెట్‌ పరీక్ష తేదీలు విడుదల

Release of decet test dates
డీసెట్‌ పరీక్ష తేదీలు విడుదల
డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 23న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీసెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్ ద్వారా మే 9 నుంచి జూన్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు డీసెట్‌ వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలని సూచించారు.  Sakshi Education Mobile App
Published date : 07 May 2022 03:03PM

Photo Stories