Skip to main content

PECET: పీఈసెట్ పరీక్ష వాయిదా

PECET
పీఈసెట్‌ పరీక్ష వాయిదా

డిప్లొమా, బ్యాచిలర్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్ లో ప్రవేశానికి మహాత్మాగాంధీ యూనివర్శిటీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ (టీఎస్‌పీఈసెట్‌) తేదీని వాయిదా వేసినట్టు సెట్‌ కన్వీవనర్‌ ప్రొఫెసర్‌ వి.సత్యనారాయణ తెలిపారు. సెప్టెంబర్‌ 30న నిర్వహించాల్సిన ఈ పరీక్షను అక్టోబర్‌ 23న చేపడతామని పేర్కొన్నారు. 

Published date : 28 Sep 2021 01:37PM

Photo Stories