APSET 2021: సర్టిఫికెట్ల పరిశీలన తేదీల సమాచారం
Sakshi Education
రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్ 2021లో అర్హత సాధించిన విద్యార్థులు జనవరి 5న నిర్వహించే రెండో దశ సరి్టఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని ఏపీసెట్ 2021 మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు.
అభ్యర్థులు ధ్రువపత్రాలతో పెదవాల్తేరులోని ఏయూ ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో హాజరుకావాలన్నారు.
చదవండి:
అమ్మాయిల ప్రవేశాలు ఏడేళ్లలో రెట్టింపు
CLAT: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) –2022... దరఖాస్తులకు చివరి తేది...
Teacher Jobs: బీటెక్, బీఈడీ ఉంటే టీచర్ పోస్టులకు అర్హులే...
Published date : 29 Dec 2021 12:51PM