Skip to main content

AIOAT–2022: దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఇదే..

AIOAT–2022
ఏఐవోఏటీ–2022 దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఇదే..

All India Online Aptitude Test (AIOAT)–2022 రెండేళ్ల డీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో ప్రవేశ దరఖాస్తుల స్వీకరణకు జూలై 21 వరకు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించినట్టు తెలంగాణ‌ దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకురాలు బి.శైలజ జూలై 8న ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఆంగ్ల మీడియం కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకున్న అభ్యర్థులు www.rehabcouncil.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.350 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ చూడాలని కోరారు.

చదవండి: 

Published date : 09 Jul 2022 04:44PM

Photo Stories