Skip to main content

Acharya Nagarjuna University: ఏఎన్‌యూకి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ (లండన్‌) విడుదల చేసిన ‘వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాకింగ్స్‌’లో ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, జాతీయ స్థాయిలో 36వ ర్యాంకును సాధించింది.
Acharya Nagarjuna University
ఏఎన్‌యూకి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు

అంతర్జాతీయ స్థాయిలో 1001–1200 కేటగిరీలో నిలిచింది. అంతర్జాతీయ కేటగిరీకి సంబంధించి బోధనలో 193వ ర్యాంకు, పరిశోధనల్లో 1,430వ ర్యాంకు, పరిశ్రమలతో సంబంధాలు, సైటేష‌న్స్ లో 687వ ర్యాంకును సాధించినట్టు వీసీ పి.రాజశేఖర్‌ చెప్పారు.

Published date : 03 Sep 2021 04:47PM

Photo Stories