Skip to main content

KU బీటెక్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు తేదీలు ఇవే..

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీటెక్‌(సీబీసీఎస్‌) మొదటి సంవత్సరం మొదటిసెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, సప్లిమెంటరీ) జ‌నవ‌రి 30 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాఽధికారి పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రాధిక తెలిపారు.
Kakatiya University Exam Date: January 30   KU BTech First Sem Exams   KU Campus Announcement  Regular and Supplementary Exams

30న మ్యాథ్‌మెటిక్స్‌–1, ఫిబ్రవరి 1న బేసిక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఇంగ్లిష్‌, 3న ఫిజిక్స్‌/కెమిస్ట్రీ, 6న ఇంజనీరింగ్‌ మెకానిక్స్‌/ప్రోగ్రామింగ్‌ ఫర్‌ ప్రాబ్లమ్‌ సా ల్వింగ్‌, 8న ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ డిజైన్‌ స బ్జెక్టు పరీక్షలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

చదవండి:

Top Preparation Tips: ఇలా చేస్తే.. సర్కారీ కొలువు సులువు

Degree Eligible For Jobs 2024 : డిగ్రీతోనే ఉద్యోగం.. తొలిసారిగా 18000 మందికి..

Published date : 23 Jan 2024 09:14AM

Photo Stories