Skip to main content

Nit Warangal: నిట్‌లో ఇన్నోథాన్‌–23

కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌ హిటాచీ ఎనర్జీ ఇండియా సౌజన్యంతో సోమవారం ఎనర్జీ ఇన్నోవేషన్‌ హ్యకథాన్‌ పేరిట ఇన్నోథాన్‌–23 నిర్వహించారు.
Nit Warangal
నిట్‌లో ఇన్నోథాన్‌–23

 హిటాచీ ఎనర్జీ.. నిట్‌ వరంగల్‌లో ఇటీవల ప్రారంభించిన స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన హ్యాకథాన్‌లో 27 టీంలు పాల్గొని ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ ఎనర్జీ ఫర్‌ ఆల్‌’ అనే అంశంపై పరిశోధనలు చేపట్టాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హీటాచీ సంస్థ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు.

చదవండి:

Breakfast: మరో 15 పాఠశాలల్లో ‘అల్పాహారం’ షురూ

Job Mela: పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో జాబ్ మేళా..

Published date : 31 Oct 2023 01:36PM

Photo Stories