Skip to main content

భారతదేశపు మొట్టమొదటి అగ్రి ల్యండ్ ప్రైస్ ఇండెక్స్‌ను ప్రారంభంచిన ఐఐఎం

IIMA
భారతదేశపు మొట్టమొదటి అగ్రి ల్యండ్ ప్రైస్ ఇండెక్స్‌ను ప్రారంభంచిన ఐఐఎం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మంట్ అహ్మదాబాద్ (IIMA), భారతదేశపు మొట్ట‌మొదటి వ్యవసాయ - భూముల మార్కెట్ ప్లేస్ SFarmsIndia వారి సహకారంతో ఒక ప్రముఖ గ్లేబల్ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌, IIMA-SFarmsIndia అగ్రిల్యాండ్ ప్రైస్‌ ఇండెక్స్ (ISALPI)ని ప్రారంభిస్తున‌ట్లుగా ప్రకటించింది. దేశంలోని వ్యవసాయ భూమి ధరల 'నాణ్యత నియంత్ర‌ణ‌' డేటాను రికార్డ్ చేసి ప్రదర్శించే భూముల ధరల ఇండెక్స్‌. గ్రామీణ‌, సెమీ అర్బ‌న్‌ ప్రాంతాలలో భూముల ధరలను బెంచ్‌మార్కింగ్‌ చేయడంలో ఈ ఇండెక్స్‌ ఎంతో ముఖ్య‌మైనది. అటువంటి సందర్భాలలో, ఇండెక్స్‌ ఒక విశవసనీయమైన మూలంగా ఉప‌యెగ‌ప‌డుతూ, వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్‌గా మార్చే అవ‌కాశాలను కూడా తెలియచేస్తంది.

Also Read

IIM Ahmedabad-SFarmsIndia launches India Agri Land Price Index (ISALPI)

Ph.D. Programme @ Indian Institute of Management Ahmedabad

Published date : 03 Jun 2022 05:04PM

Photo Stories