IIIT Hyderabad: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌కు దేశంలోనే రెండవ స్థానం
Sakshi Education
రాయదుర్గం: ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్(ఈడబ్ల్యూ హెచ్‌ఈఆర్) 2024–25 ర్యాంకింగ్‌లో గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌కు రెండోస్థానం దక్కింది.
మొదటిస్థానంలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) పిలానీ నిలిచింది. 1998లో గచ్బిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ ట్రిపుల్ ఐటీలో దేశంలోనే అత్యుత్తమ బోధన, ప్లేస్‌మెంట్లు, కోర్సుల నిర్వహణ, నూత న ఆవిష్కరణల వంటివి కొనసాగిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
చదవండి:
IIIT-H Launches New Courses: ట్రిపుల్‌ఐటీలో కొత్త కోర్సుకు శ్రీకారం
Published date : 19 Apr 2024 12:07PM