Skip to main content

TS POLYCET Notification- టీఎస్‌ పాలిసెట్‌2024 నోటిఫికేషన్‌ విడుదల, అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..

 TS POLYCET Notification    TS POLYCET 2024 Notification out     Admissions Open for Polycet 2024-25

పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(Polycet) నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


అర్హత: ఎస్ఎస్‌సీ లేదా త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ప్ర‌స్తుతం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌కు చివరి తేది: ఏప్రిల్‌ 22, 2024
దరఖాస్తు రుసుం: రూ. 500/, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూజ. 250/-
ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
పాలీసెట్‌ పరీక్ష తేది: మే 17, 2024
మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ https://polycet.sbtet.telangana.gov.in/ ను సంప్రదించండి. 

Published date : 22 Feb 2024 12:32PM
PDF

Photo Stories