Skip to main content

EDCET: 83 శాతం హాజరు

83 percent attendance at Edcet
ఎడ్‌సెట్‌కు 83 శాతం హాజరు

బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ జూలై 25న నిర్వహించిన ఎడ్‌సెట్‌కు 83 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు సెట్‌ కన్వీనర్‌ ఎ.రామ కృష్ణారావు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో మూడు సెషన్లుగా పరీక్ష జరిగిందని ఆయన తెలిపారు. 38,091 మంది ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేస్తే, వారిలో 31,578 మంది హాజరైనట్టు వివరించారు. 

చదవండి:

Published date : 27 Jul 2022 03:34PM

Photo Stories