Skip to main content

TS EDCET 2023: 28వేల దరఖాస్తులు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఇదే..

ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌ ఎడ్‌సెట్‌–2023కు 28వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్‌ ప్రొ.రామకృష్ణ ఏప్రిల్‌ 30న తెలిపారు.
TS EDCET 2023
టీఎస్‌ ఎడ్‌సెట్‌–2023కు 28వేల దరఖాస్తులు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఇదే..

అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువు మే 1తో ముగుస్తుందన్నారు. మే 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ వెల్లడించారు.

చదవండి:

AP EDCET 2023: బీఏ (ఓఎల్‌) విద్యార్థులకు బీఈడీ అవకాశం

TS Exams: ఏప్రిల్ అంతా ప‌రీక్షా కాలమే... తెలంగాణ‌లో ఏయే ఎగ్జామ్ ఎప్పుడెప్పుడంటే

Published date : 01 May 2023 01:44PM

Photo Stories