Skip to main content

వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం

ఇంజనీరింగ్ ప్రవేశాల మొదటి దశ కౌన్సెలింగ్‌లో చేపట్టిన టీఎస్ ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 22 తో ముగిసింది.
అయితే ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని వారు ఈ నెల 23న కూడా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు ఈనెల 23 తమ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. ఈ నెల 28న రాత్రి 8 గంటలకు సీట్లు కేటాయించనున్నారు. వివరా లను https://tseamcet.nic.in వెబ్‌సైట్‌లో ఉంచుతామని శ్రీనివాస్ వివరించారు.
Published date : 23 Jun 2017 01:59PM

Photo Stories